X
ఏక వీర

ఏక వీర

History | 02 Mar 2012 |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

ఏక వీర స్టోరీ

ఏక వీర సినిమా పీరియడ్ డ్రామా చిత్రం ఇందులో ఆది, దన్సిక, అర్చనాకవి, అంజలి, పశుపతి, విజయచందర్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకు దర్శకత్వం బాబి నిర్వహించారు మరియు నిర్మాత దామోధర్ శ్రీనివాస్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కార్తీక్ స్వరాలు సమకుర్చారు. కథ   18వ శతాబ్దంలో జరిగే ఈ కథ ఎక్కడినుంచో వచ్చిన చిన్నా(ఆది)ని అతని శక్తి యుక్తులు నచ్చి .. పశుపతి తాను నడిపే దొంగల ముఠాలో చేర్చుకోవటంతో మొదలవుతుంది. తానెవరో ఎక్కడనుంచి వచ్చాడో చెప్పకుండా దాచిపెట్టి చిన్నా ఆ ముఠాతో కలిపి దొంగతనాలు చేస్తూ వాళ్లతో కలిసిపోతాడు. అయితే అనుకోని పరిస్ధితిల్లో ఓ చోట దొంగతనాకి వెళ్లి అక్కడ బిళ్లూ అనే కాపలా వ్యక్తి గుర్తు పట్టి వెంటబడి చంపటానికి ప్రయత్నంచటంతో వేడెక్కుతుంది. ఇంతకీ బిళ్లూ ఎవరు... ఎందుకు చిన్నా అలా దొంగగా మారి అజ్ఠాత వాసం చేయాల్సివచ్చిందనేది అనేది మిగతా కథ.
Read More

ఏక వీర కాస్ట్ & క్రూ

ఏక వీర సిబ్బంది సమాచారం

దర్శకత్వం వసంతబాలన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కార్తిక్
నిర్మాత దామోధర్ శ్రీనివాస్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఏక వీర విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
కథలో ముడి విప్పటానికి ప్లాష్ బ్యాక్ ఉంటే బావుంటుంది కానీ... ప్లాష్ బ్యాక్ కోసమే కథని ముడి వేస్తేనే ఇబ్బందిగానే ఉంటుంది. రవిరాజా పినిశెట్టి గారి అబ్బాయి ఆది హీరోగా వచ్చిన పీరియడ్ డ్రామా ఏకవీర అదే సమస్యని ఎదుర్కొంది. గతంలో వెయిల్(తెలుగులో వేసవి), షాపింగ్ మాల్ వంటి ఎమోషనల్ ఫిల్మ్ లను డైరక్ట్ చేసిన వసంత్ బాలన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ముందు ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనుకుని దాని చుట్టూ కథ అల్లినట్లు ఉంటుంది. దానికి తోడు పూర్తి అరవ సెంటిమెంట్, హీరోయిజం లేకుండా డైరక్టర్ పాయింటాఫ్ వ్యూలో జరిగిన కథగా చెప్పాలనుకోవటంతో పూర్తి బోర్ గా తయారైంది.

ఏక వీర సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఏక వీర

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+