X
తెలుగు » సినిమాలు » గేమ్ ఓవర్
గేమ్ ఓవర్

గేమ్ ఓవర్

Thriller | 14 Jun 2019 | U/A |
Telugu

2.5 /5 Users

3.5 /5 Filmibeat

గేమ్ ఓవర్ స్టోరీ

గేమ్ ఓవర్ సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రధాన పాత్రలో తాప్సీ పన్ను , వినోదిని వైద్య నాథన్, అనీష్ కురువిల్ల, సంచన నటజరాజన్, రమ్య సుబ్రమణియన్, పార్వతి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అశ్విన్ శరవణన్ వహించారు మరియు నిర్మాత ఎస్ శశికాంత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం రోన్ ఏతాన్ యోహాన్ అందించారు.  కథ అమృత(సంజన నటరాజన్) అనే అమ్మాయి కిరాతకమైన హత్యతో సినిమా మొదలైంది. ఒక ఉన్మాది ఒంటరిగా ఉండే అమ్మాయిలను టార్గెట్ చేస్తూ వారి తల నరికి, పెట్రోలు పోసి తగలబెట్టి అత్యంత దారుణంగా హత్యలు చేస్తుంటాడు. కట్ చేస్తే... సినిమా కథ స్వప్న(తాప్సీ పన్ను) అనే వీడియో గేమ్ డిజైనర్ జీవితం వైపు టర్న్ అవుతుంది. న్యూ ఇయర్ రాత్రి తనపై జరిగిన రేప్ సంఘటనతో మానసికంగా కృంగిపోయిన ఆమె చీకటిని సహించలేని రుగ్మతతో బాధపడుతూ ఉంటుంది. డిసెంబర్ 31న స్వప్న తన చేతిపై టాటూ వేయించుకుంటుంది. అప్పటి నుంచి తన జీవితంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. దాన్ని రిమూవ్ చేసుకోవాలని ప్రయత్నించినా సాధ్యం కాదు. ఇంతకీ టాటూ వెనక కథేంటి? అమృతకు, సప్న చేతిపై ఉన్న టాటూకు లింకేంటి? అనే విషయాన్ని ఆసక్తికర స్క్రీన్ ప్లేతో వివరించే ప్రయత్నం చేశారు.
Read More

గేమ్ ఓవర్ కాస్ట్ & క్రూ

గేమ్ ఓవర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం అశ్విన్ శరవణన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం రోన్ ఏతాన్ యోహాన్
నిర్మాత యస్ శశికాంత్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

గేమ్ ఓవర్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
‘గేమ్ ఓవర్' రొటీన్ చిత్రాలకు పూర్తి భిన్నమైన సినిమా. కమర్షియల్ అంశాలు, వినోదం ఆశించి వెళితే నిరాశ తప్పదు. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు, కొత్త కాన్సెప్టులను ఈజీగా అడాప్ట్ చేసుకోగల వారికి ఈ మూవీ కనెక్ట్ అవుతుంది.

గేమ్ ఓవర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

గేమ్ ఓవర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+