X
తెలుగు » సినిమాలు » గరుడ వేగ
గరుడ వేగ

గరుడ వేగ

Drama | 03 Nov 2017 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

గరుడ వేగ స్టోరీ

గరుడ వేగ 126.18 సినిమా  సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజశేఖర్, సన్నీ లియోన్, కిశోర్, శ్రద్దా కపూర్, అదిత్ అరుణ్, రవి వర్మ, చరణ్ దీప్ నాజర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ప్రవీణ్ సత్తారు వహించారు మరియు నిర్మాత కోటేశ్వర రాజు నిర్మించారు. సంగీతం శ్రీచరణ్ పకాల అందించారు.   కథ పి. చంద్రశేఖర్ (రాజశేఖర్) ఎన్ఐఏ అసిస్టెంట్ కమీషనర్. సంఘ విద్రోహ శక్తులు, ఉగ్రవాదుల నుండి ప్రజలను కాపాడటమే లక్ష్యంగా పని చేసే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. తన విధి నిర్వహణలో భాగంగా కేసు విచారిస్తున్న శేఖర్ కు పాతబస్తీ వద్ద బాంబ్ బ్లాస్ట్ గురించి తెలుస్తుంది. ఆ బాంబును కనిపెట్టి నిర్వీర్యం చేసిన అతడు ఈ కేసును డీప్ గా ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. ప్రమాదకరమైన అణ్వాయుధాలు తయారీకి ఉపయోగించే ప్లూటోనియం స్మగ్లింగ్ గురించి తెలుసుకుంటాడు. దేశంలో ఇప్పటి వరకు జరిగిన స్కాములన్నింటినీ తలదన్నే అతిపెద్ద స్కామ్ విషయం బయట పడుతుంది. ప్లూటోనియం స్కాముకు ఉత్తరకొరియాకు సంబంధం ఉంటుంది. ప్రపంచ దేశాలు సైతం షాకయ్యే ఈ కేసును శేఖర్ ఎలా సాల్వ్ చేశాడు? ‘పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం' అంటే ఏమిటి? అనేది తెరపై చూడాల్సిందే.
Read More

గరుడ వేగ కాస్ట్ & క్రూ

గరుడ వేగ సిబ్బంది సమాచారం

దర్శకత్వం ప్రవీణ్ సత్తారు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శ్రీచరణ్ పాకాల
నిర్మాత కోటేశ్వర రాజు ఎమ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

గరుడ వేగ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
కథ విషయానికొస్తే.... డిఫరెంట్ స్టోరీ అని చెప్పలేం కానీ, పరమ రొటీన్ అనే పదానికి దూరంగా ఉంది. ఏం జరుగబోతోందో ప్రేక్షకులు ఊహించని విధంగా ట్విస్టులు ఉన్నాయి. అద్భుతమైన కథ కాక పోయినా జస్ట్ ఓకే. ఫైనల్‌గా సినిమా గురించి చెప్పాలంటే.... రాజశేఖర్ కెరీర్లో ఇదో మంచి యాక్షన్ ఫిల్మ్‌గా నిలుస్తుందని చెప్పడంలో ఓలాంటి సందేహం లేదు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం నచ్చుతుంది.

గరుడ వేగ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

గరుడ వేగ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+