X
హోమ్ » సెలెబ్స్ » సన్ని లియోన్
సన్ని లియోన్

సన్ని లియోన్

Actress
బయోగ్రఫీ:  సన్నీలియోన్ భారతీయ సంతతికి చెందిన సినీనటి. తండ్రి టిబెట్ లో పుట్టిన సిక్కు మతస్తుడైనా ఆయన ఢిల్లీలో పెరిగాడు. ఈమె తల్లి హిమాచల్ ప్రదేశ్ వాస్తవ్యురాలు. 1981 మే 13 న జన్మించిన ఈమె అసలు పేరు కరేన్ మల్హోత్రా. ఈమె పుట్టక ముందే తల్లిదండ్రులు కెనడా దేశంలో స్థిరపడ్డారు. హాలీవుడ్ నీలిచిత్ర ప్రపంచంలో ప్రపంచ ప్రఖ్యాతినొంది, Jism 2 అనే హిందీ చిత్రంతో బాలీవుడ్ చిత్రసీమలోకి ప్రవేశించి వార్తల్లోకెక్కిన ప్రముఖ తార సన్నీలియోన్. సన్నీలియోన్ చిన్నతనంలో పాటలు పాడటం, డాన్స్ చేయడం, హార్స్ రైడింగ్, కుక్క పిల్లలని ఇష్ట పడేది. చిన్నతనం నుండి సన్నీలియోన్ స్వేచ్ఛగానే పెరిగింది. పదకొండు ఏళ్ల వయసులో తన బాయ్ ఫ్రెండ్ తొలి ముద్దును రుచిచూసింది. పద్నాలుగేళ్ళ వయసులో కుమార్తెను తీసుకొని తల్లిదండ్రులు కాలిఫోర్నియాకు వెళ్ళారు. స్వయంగా ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించింది. 2011 లో జరిగిన (హింది) బిగ్ బాస్ 5 వంటి రియాలిటీ షోలో పాల్గొన్న సన్నీలియోన్ బాలీవుడ్ నటిగా అవకాశమందుకొన్నది. జిస్మ్ 2 ఈమె మొదటి హీందీ చిత్రం. సన్నీ లియోన్ నీలి చిత్రాలకు స్వస్తి చెప్పి బాలీవుడ్ సినిమా దర్శకురాలు, నిర్మాత అయిన పూజాభట్ నిర్మించిన జిస్మ్ 2 లో ప్రధాన ప్రాత పోషించింది. రాగిణి MMS 2 అనే మరో బాలీవుడ్ చిత్రంలో నటించింది. మంచు మనోజ్ హీరోగా నటించిన కరెంట్ తీగ అనే తెలుగు చిత్రంలో ఈమె నటించింది. ఏక పహేలీ లీల, కుచ్ కుచ్ లోచా హై వంటి హిందీ సినిమాలు నటించింది.  ప్రస్తుతం కండోం ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసడర్ గా తన విధులు నిర్వహిస్తూ బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా సన్నీ లియోన్ కు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారంటే అశ్చర్యపోనవసరం లేదు.
మరింత చదవండి

సన్ని లియోన్ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
వడివుదైయన్ 28 Dec 2023
సూర్య 21 Oct 2022
ప్రవీణ్ సత్తారు 03 Nov 2017
జి. నాగేస్వర రెడ్ది 31 Oct 2014

సన్ని లియోన్:

సన్ని లియోన్

పేరు సన్ని లియోన్
పుట్టిన రోజు 13 May 1981
వయసు 45
పుట్టిన స్థలం
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

సన్ని లియోన్ ఆస్తి

ఆస్తి

సన్ని లియోన్ ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+