X
హుషారు

హుషారు

Comedy | Romance | 14 Dec 2018 |
Telugu

3.4 /5 Users

3 /5 Filmibeat

హుషారు స్టోరీ

హుషారు సినిమా కామెడి, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో తేజుస్, తేజ్ కురపాటి, దాక్ష, ప్రియ వడ్లమాని,రమ్య పసుపులేటి, అభినవ్ మెదిశెట్టి, తేజ్ కురపాటి, తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీ హర్ష కొనుగంటి వహించారు మరియు బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు. వరికుప్పల యాదగిరి సంగీతమందించారు. హుషారు కథ ఆర్య (తేజస్ కంచెర్ల), చైతన్య అలియాస్ చై (అభినవ్ మేడిశెట్టి), బంటి (తేజ్ కూరపాటి), ధ్రువ్ (దినేష్ తేజ్) చిన్నప్పటి నుంచి స్కూల్ ఫ్రెండ్స్. చదువు కంటే ఎంజాయ్‌‌మెంట్‌కే ప్రాధాన్యం ఇస్తూ జల్సాగా జీవితాన్ని గడిపేస్తుంటారు. జీవితంలో ఎలాంటి లక్ష్యం లేకుండా బీరు తాగుతూ లైఫ్ లీడ్ చేయడం, ఫ్రెండ్‌షిప్ కోసమే బతికేస్తుంటారు. ఆర్య తన స్కూల్ మేట్ (దీక్ష నగార్కర్)తో ప్రేమలో పడుతాడు. పార్టీలో తొలిచూపులోనే ప్రేమించిన రియా (ప్రియా వడ్లమాని)కు చై దగ్గరవుతాడు. జీవితంలో సాఫీ సాగిపోతున్న సమయంలో ఓ కారణంగా చైతన్యను రియా వదిలేసి యూఎస్ వెళ్లిపోతుంది. దాంతో మానసికంగా కుంగిపోయిన చైతన్యకు క్యాన్సర్ వ్యాధి ఉందని తెలుస్తుంది. ఆర్యకు ప్రేమలో కొన్ని సమస్యలు వస్తాయి. ఆర్థికంగా అవసరాలు పెరిగిపోవడంతో ఆదాయం కోసం బీరు తయారీని ఎంచుకొంటారు. చైతన్యను రియా ఎందుకు వదిలేసింది? చైతన్య క్యాన్సర్ ట్రిట్‌మెంట్‌కు కావాల్సిన రూ.30 లక్షలు ఎలా సమకూర్చుకొన్నారు? ఈ కథలో రాహుల్ రామకృష్ణ ( రాజు బొల్లం) పాత్ర ఏంటి? ఈ నలుగురు స్నేహితులకు రాజు బొల్లంకు సంబంధమేమిటి? చివరకు నలుగురు స్నేహితులు జీవితం ఏ దిశగా ప్రయాణించింది. నలుగురు స్నేహితులు సమాజంలో ఎలాంటి గౌరవాన్ని దక్కించుకొన్నారు. ఆర్య ప్రేమ ఫలించిందా? లాంటి ప్రశ్నలకు సమాధానమే హుషారు సినిమా కథ.
Read More

హుషారు కాస్ట్ & క్రూ

హుషారు సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీ హర్ష కొంగగంటి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం వరికుప్పల యాదగిరి
నిర్మాత బెక్కెం వేణుగోపాల్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

హుషారు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఫ్రెండ్‌షిప్, లవ్, ఫన్, ఎమోషనల్ లాంటి అంశాలతో మేలవించిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ హుషారు. బాధ్యతారహిత్యంగా ఉంటే జీవితంలో ఎలాంటి కష్టాలు వస్తాయో అనే పాయింట్‌ను చక్కగా చెప్పారు. మూస ధోరణి‌ చదువుల చట్రంలో విద్యార్థులు నలిగిపోకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమకు ఇష్టమైన పనిచేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో అనే విషయాన్ని ఓ సందేశంగా చెప్పారు. ప్రస్తుత విద్యావ్యవస్థ తీరును విద్యార్థులకు, తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించేలా హుషారును తెరకెక్కించారు. యూత్‌తోపాటు ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా చూసే చిత్రంగా హుషారు ఉంటుంది.

హుషారు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • "Kabhi Khushi Kabhie Gham" as the name suggests it is the film based on family and it is one of the finest film I have seen ever. This film will make your feelings to be overflowed. Everyone within this film was brilliant and direction of "Karan Jo..

×
3.4 /5 Your Rating

హుషారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+