X
ఇష్క్

ఇష్క్

Romance | Thriller | 30 Jul 2021 | U/A | 115 Mins
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

ఇష్క్ స్టోరీ

ఇష్క్ సినిమా రొమాంటిక్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో తేజా సజ్జ, ప్రియా ప్రకాష్ వారియర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ ఎస్ రాజు వహించారు. ఎన్ వి ప్రసాద్, పరస్ జైన్ కలిసి నిర్మించారు. సాగర్ మహతి సంగీతం అందించారు.  కథ  సిద్ధార్థ్ (తేజ సజ్జా) అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, అనసూయ (ప్రియా ప్రకాష్ వారియర్) అనే ఒక స్టూడెంట్ ప్రేమలో ఉంటారు. అనసూయ పుట్టినరోజు సందర్భంగా నైట్ అవుట్ చేయాలని భావించి దానిని ఒక మెమొరబుల్ నైట్ గా మార్చాలి అనుకున్న ఈ జంటకు అనుకోని సవాళ్లు ఎదురవుతాయి. మాధవ్(రవీంద్ర విజయ్)ఎంట్రీతో వీరి జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. సిద్ధార్థ్, అనసూయ, మాధవ్ మధ్య ఏం జరిగింది అనేది సినిమా కథ. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఇష్క్ సినిమాను అదే పేరుతో అధికారికంగా తెలుగులో రీమేక్ చేశారు. అయితే సినిమా మొత్తం సస్పెన్స్ తో నింపే ప్రయత్నం చేశారు. నిజానికి ఒరిజినల్ సినిమా కాస్త లాగ్ అనిపిస్తుంది కానీ ఈ సినిమాని దానికంటే ఆసక్తికరంగా తీర్చిదిద్దాలని ట్రై చేశారు. మెమరబుల్ నైట్ ని హారిబుల్ నైట్ గా మార్చిన మాధవ్ కి సిద్ధార్థ్ ఎలా గుణపాఠం నేర్పాడు ? అలాగే సిద్ధార్థ - అనసూయ మధ్య క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఇలా చెప్పుకుంటే ఒకటి కాదు దాదాపు సినిమా అంతా ట్విస్టుల మయంగా మారింది. అయితే సస్పెన్స్ క్యారీ చేయడంలో పూర్తి సఫలమయ్యారని చెప్పలేం.
Read More

ఇష్క్ కాస్ట్ & క్రూ

ఇష్క్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఎస్ ఎస్ రాజు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సాగర్ మహాతి
నిర్మాత ఎన్ వి ప్రసాద్, పరాస్ జైన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఇష్క్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఇక ఫైనల్ గా చెప్పాలంటే ఈ ఇష్క సినిమా సస్పెన్స్ త్రిల్లర్, చివరి అరగంట ఒక రకంగా సినిమాకి ఆయువు పట్టు లాంటిది. పూర్తిస్థాయిలో చివరి అరగంటలో ప్రేక్షకులు ఊహించని ట్విస్ట్ లు పెట్టారు. అప్పటిదాకా సినిమా ఏంటి ఇలా ఉంది అనుకున్న వారు కూడా చివరి అరగంటలో ఈలలు వేసే పరిస్థితి. మోరల్ పోలీసింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల వారికి నచ్చక పోవచ్చు. కానీ సస్పెన్స్, థ్రిల్లర్ కాన్సెప్ట్ ఇష్టం ఉన్నవారు ఒకసారి సినిమాని చూడచ్చు.

ఇష్క్ ట్రైలర్

Video Thumbnail

ఇష్క్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • Genre: Comedy/Action Type: Straight Banner: Arka Media works Cast:Sunil, Saloni Aswani, Brahmanandam, Nagineedu, Brahmaji, Kishore, Keerthana, Dhanaraj and others. Music: MM Keeravani Cinematography: Chota K Naidu Editing: Kotagiri Venkateswara Ra..

×
2.5 /5 Your Rating

ఇష్క్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+