CelebsbredcrumbPriya Prakash Varrier
    ప్రియా ప్రకాష్ వారియర్

    ప్రియా ప్రకాష్ వారియర్

    Actress
    Born : 11 Sep 1999
    ప్రియా ప్రకాష్ వారియర్ భారతీయ సినీ నటి 1999 సెప్టెంబర్ 11న కేరళ లోని త్రిస్సూరు లో జన్మించింది.  ఈమె తొలి చిత్రం ఓరు అడార్ లవ్ లో భాగంగా నటించిన పాట మాణిక్య మళరయ పూవి యొక్క ఒక భాగం సినిమా ప్రచారంలో భాగంగా విడుదలైంది. అందులో ఈమె పలికించిన హావభావాలకు... ReadMore
    Famous For
    ప్రియా ప్రకాష్ వారియర్ భారతీయ సినీ నటి 1999 సెప్టెంబర్ 11న కేరళ లోని త్రిస్సూరు లో జన్మించింది. 

    ఈమె తొలి చిత్రం ఓరు అడార్ లవ్ లో భాగంగా నటించిన పాట మాణిక్య మళరయ పూవి యొక్క ఒక భాగం సినిమా ప్రచారంలో భాగంగా విడుదలైంది. అందులో ఈమె పలికించిన హావభావాలకు సోషల్ మీడియాలో ఈమె పేరు మారుమోగిపోయింది

    తెలుగులో అనువాద చిత్రం గా లవర్స్ డే విడుదలైంది ఈ సినిమా ద్వార మంచి ఫేరు సంపాదించింది. ప్రస్తుతం నితిన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 
    Read More
    ప్రియా ప్రకాష్ వారియర్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X