X
జల్సా

జల్సా

Action | Romance | 02 Apr 2008 | A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

జల్సా స్టోరీ

జల్సా సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యాణ్,ఇలియానా,  కమిలినీ ముఖర్జీ, పార్వతీ మిల్టన్,ముఖేష్ ఋషి,ప్రకాష్ రాజ్,ఉత్తేజ్,అలీ,శివాజీ,సునీల్,బ్రహ్మానందం తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్కీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్వహించారు మరియు నిర్మాత అల్లు అరవింద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు. కథ సంజయ్ సాహూ( పవన్ )కరీంనగర్ జిల్లాలోని ఓ పేద రైతు కొడుకు.తండ్రి ఆత్మహత్య,అన్న హఠాత్ మరణం అతని జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి.తప్పని పరిస్థితుల్లో అడవుల్లోకి పారిపోయి నక్సలైట్ గా మారతాడు.అక్కడికి కూంబింగ్ ఆపరేషన్ కోసం వస్తాడు పోలీస్ ఆఫీసర్ ప్రకాష్ రాజ్. తర్వాత జరిగిన పరిణామాలతో సంజయ్ జనజీవన స్రవంతి లో కలిసిపోయి హైదరాబాద్ వచ్చి తిరిగి జీవితం ప్రారంభిస్తాడు.అప్పుడు భాగమతి(ఇలియానా) పరిచయం అవుతుంది. తర్వాత అది ప్రేమగా మారుతుంది.జీవితం మళ్ళీ చిగురించి జల్సా చేసుకుందామనుకున్న దశలో ఆమె తండ్రి ప్రకాష్ రాజ్ అని తెలుస్తుంది.అప్పుడు ఏంజరుగుతుందనేది మిగతా కథ.
Read More

జల్సా కాస్ట్ & క్రూ

జల్సా సిబ్బంది సమాచారం

దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం NA
నిర్మాత అల్లు అరవింద్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

జల్సా విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
జనజీవన స్రవంతి లో కలిసిపోయి తిరిగి జీవితం ప్రారంభించిన నక్సలైట్ ప్రేమలో పడితే వచ్చే పరిణామాల చుట్టూ తిరిగే కథగా వచ్చిన చిత్రం జల్సా.ఇందులో పవన్ కళ్యాణ్ యూత్ ని ఆకట్టుకునే మేనరిజమ్స్,డాన్సులతో ప్రెష్ గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తారు.కాని టైటిల్ కి తగినట్లుగా పూర్తి స్ధాయి జోష్ గా ఉండక పోవటంతో ఒక వర్గం కొంత నిరాశకి గురవుతోంది.అందులోనూ సామాజిక సమస్యని వినోదంతో చెప్పాలన్న ఆలోచన మంచిదే గాని కామెడీగా ప్రతీ అంశాన్ని చెప్పటంతో పండాల్సిన ఎమోషన్స్ మిస్సయ్యాయి.

జల్సా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

జల్సా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+