X
తెలుగు » సినిమాలు » కళ్యాణ వైభోగమే
కళ్యాణ వైభోగమే

కళ్యాణ వైభోగమే

Romance | 04 Mar 2016 | U |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

కళ్యాణ వైభోగమే స్టోరీ

కళ్యాణ వైభోగమే సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ శౌర్య, మాలవిక నాయర్, పీర్లీ మానై, రాషి, అనంద్, ప్రగత్య, ధన్ రాజ్, హేమంత్   తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నందిని రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత కె ఎల్ దామోదర ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కళ్యాణి మాలిక్ స్వరాలు సమకుర్చారు.    కథ పెళ్లంటే ఇష్టం లేని గేమ్ డిజైనర్ శౌర్య (నాగశౌర్య) ... దివ్య (మాళవికా నాయర్) . కానీ వీళ్ల తల్లి తండ్రులు మాత్రం పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తూండటంతో..దాంతో వీళ్లద్దరూ కలిసి ఓ ప్లాన్ వేస్తారు. పెళ్లి అనే తంతుని డ్రామాగా ఆడటం మొదలెడతారు. ఆ డ్రామా ఏ మలుపు తిరిగింది. ఎలాంటి పరిణాలకు దారి తీసింది. వీళ్లద్దరూ చివరకు ఎలా ఒకటయ్యారు. ఇంతకీ పెళ్లి అంటే చివరకు వీళ్లిద్దరూ ఆసక్తి పెంచుకున్నారా వంటి విషయాలతో కూడిన సినిమా ఇది. 
Read More

కళ్యాణ వైభోగమే కాస్ట్ & క్రూ

కళ్యాణ వైభోగమే సిబ్బంది సమాచారం

దర్శకత్వం నందిని రెడ్డి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కళ్యాణి మాలిక్
నిర్మాత కెఎల్ దామోదర్ ప్రసాద్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కళ్యాణ వైభోగమే విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఇలాంటి కథలు తెలుగుకు కొత్తేమీ కాదు... కాకపోతే ట్రీట్ మెంట్ తేడా. కొంచెం అటూ ఇటూలో అప్పట్లో జగపతిబాబు హీరోగా పెళ్లైన కొత్తలో చిత్రం వచ్చింది. కృష్ణవంశీ, గోపచంద్ తో చేసిన మొగుడు సినిమా వచ్చింది. ఇవన్నీ ఇలాంటి కథలే. కాకపోతే ఇందులో కామెడీ డోస్ కాస్త పెంచి హిట్ కొట్టాలనే ఆలోచన చేసింది నందినీ రెడ్డి...అదే దీని స్పెషాలిటీ. కృష్ణవంశీ సినిమాల్లో లాగ ఫస్టాఫ్ ఫ్రేమ్ నిండా జనాలు, పెళ్లి హడావిడితో గడిచిపోతే సెకండాఫ్ ..ఫన్ తో నడిచి, క్లైమాక్స్ లో ఎమోషన్స్ తో ముగింపుకొచ్చింది.

కళ్యాణ వైభోగమే సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

కళ్యాణ వైభోగమే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+