
కొండ పొలం సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, సాయి చాంద్, కోట శ్రీనివాస రావు, నాజర్, అన్నపూర్ణ, హేమ, రవి ప్రకాష్, మహేష్ విట్ట, రచ్చ రవి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాధా కృష్ణ జాగర్లమూడి వహించారు. నిర్మాతలు వై రాజీవ్ రెడ్డి, జె సాయి బాబు కలిసి నిర్మించారు. సంగీతం ఎం ఎం కీరవాణి అందించారు.
కథ
కడప జిల్లాలోని గొర్ల కాపరి కుటంబానికి చెందిన కటారు రవి యాదవ్ (పంజా వైష్ణవ్ తేజ్) ఉన్నత చదువులు చదివినప్పటికీ ఇంటర్వ్యూ ఫోభియాతో ఉద్యోగం సంపాదించాలేకపోతాడు. నిరాశ, నిస్పృహలతో ఇంటికి చేరుకొని తండ్రి (సాయిచంద్) తో పాటు ఓబు (రకుల్ ప్రీత్ సింగ్) గొర్లను కాచేందుకు కొండ పొలంకు వెళ్తారు....
-
రాధా కృష్ణ జాగర్లమూడిDirector
-
వై రాజీవ్ రెడ్డిProducer
-
జె సాయి బాబుProducer
-
ఎమ్ ఎమ్ కీరవాణిMusic Director/Lyricst
-
సిరివెన్నేల సీతారామశాస్త్రిLyricst
కొండ పొలం ట్రైలర్
-
Telugu.Filmibeat.comసదువుకున్న గొర్రె, సదువుకోని గొర్రెతో మాటాడేది సూసినవా? మాటలే కొండ పొలం సినిమాకు మహా బలం. వ్యక్తిత్వం వికాసం, జీవన వికాసానికి గొప్పగా ఉపయోగపడే విధంగా రూపొందిన మట్టి మనుషుల కథ. బతుకు పోరాటంలో అటవీ సంపదను కొల్లగొట్టడం, సంప్రదాయ వృత్తుల విధ్వంసం లాంటి అంశాలను హృదయానికి టచ్ చేసే విధంగా తెర మీద ఆవిష్..
-
OG పవన్ కళ్యాణ్, సుజిత్ సినిమా స్టార్ట్.. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్!
-
Waltair Veerayya: చిరంజీవికి చెడు అలవాట్లు, జోక్ కాదు బ్రదర్.. రైటర్ బీవీఎస్ రవి కామెంట్స్!
-
Waltair Veerayya Event: అసలు కలెక్షన్స్ పై మెగాస్టార్ క్లారిటీ.. ఈ విజయానికి ప్రధాన కారణం వారే అంటూ..
-
Taraka Ratna: తారకరత్నకు ప్రాణాంతక వ్యాధి.. అందుకే తీవ్ర రక్తస్రావం.. బయటకు వచ్చిన మరో చేదు నిజం
-
CCL: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మళ్ళీ వచ్చేసింది.. ప్రాక్టీస్ లో బిజీ అవుతున్న సినిమా తారలు.. డేట్ ఫిక్స్!
-
ఫుల్లుగా తాగేసి.. బట్టలు లేకుండా డ్యాన్స్.. మూడో భార్యపై నరేష్ సంచలన వ్యాఖ్యలు!
మీ రివ్యూ వ్రాయండి
-
days agoSrikanthReportఒక్క మాటలో చెప్పాలి అంటే, ఈ సినిమా తమిళ్ లో ధనుష్ చేసి ఉంటే నేషనల్ అవార్డు తో పాటు, టాలీవుడ్ ప్రముఖులు, మేధావుల ప్రశంసలు బాగా దక్కడమే కాకుండా, వెంకటేష్, లేదా మరో ప్రముఖ స్టార్ తెలుగులో రిమేక్ చేసి ఉండేవారు... కొండపొలం లో హీరో, హీరోయిన్ ఎవరులేరు, కేవలం పాత్రలే కనపడ్డాయి . రవీంద్ర, ఓబు, పాత్రల్లో వైష్ణవ్ తేజ్, రకుల్ జీవించారు,, సాయి చంద్ లో ఇంత గొప్ప నటుడు ఉన్నాడు అని ఇవుడే తెలిసిందా టాలీవుడ్ కి అనిపించింది.. హేమ, రవి వర్మ, రచ్చ రవి, అందరూ పాత్రలకు ప్రాణం పోశారు.. క్రిష్, అద్బుత దర్శకత్వం,dop అమోఘం... ప్రేక్షకులను ఆద్యంతం స్క్రీన్ ప్లే తో మైమరిపిస్తోంది కొండపొలం.. కీరవాణి, బిజిమ్. పాటలు మరో మెట్టు ఎక్కించాయి చిత్రాన్ని....
Show All
మూవీస్ ఇన్ స్పాట్ లైట్
సెలబ్రెటీస్ ఇన్ స్పాట్ లైట్
Enable