twitter
    TelugubredcrumbMoviesbredcrumbLove Failure
    సిద్దార్థ్ లవ్ ఫెయిల్యూర్

    సిద్దార్థ్ లవ్ ఫెయిల్యూర్

    U | Romance
    Release Date : 17 Feb 2012
    2/5
    Critics Rating
    Audience Review
    సిద్దార్థ్ లవ్ ఫెయిల్యూర్ సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సిద్దార్ద,అమలాపాల్, అర్జున్, సురేష్, రవి రాఘవేంద్ర, సురేఖవాణి, శ్రీరంజని, శ్యామ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బాలాజీ మోహన్ నిర్వహించారు మరియు నిర్మాతలు సిద్దార్థ్, కె వేణుగోపాల్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు థమన్ స్వరాలు సమకుర్చారు.

    కథ

    అర్జున్(సిద్ధార్థ), పార్వతి(అమలపాల్) ఒకే కాలేజీలో కలిసి చదువుకుంటుంటారు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇద్దరి మధ్య కలహాలు ఏర్పడి విడి పోతారు. పార్వతి హైయ్యర్ స్టడీస్ కోసం యుఎస్ వెళ్లాలని అందుకు సంబంధించి ప్రిపరేషన్లో బిజీగా ఉంటుంది. ఇక అర్జున్ పార్వతిని...
    • బాలాజీ మోహన్
      Director
    • సిద్దార్థ నారాయణ్
      Producer
    • తమన్ యస్
      Music Director
    • శ్రీ మణి
      Lyricst
    • Telugu.filmibeat.com
      2/5
      మొత్తం మీద సినిమా ఓ రోటీన్ లవ్ స్టోరీ. బలహీనమైన కథనం. కేవలం కాలేజీ స్టూడెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని నిర్మించిన సినిమా. ఈ సినిమా వారిని కూడా పూర్తి గా సంతృప్తి పరచడం కష్టమే. సినిమా టైటిల్ కు తగిన విధంగానే సినిమా కూడా ఫెయిల్యూర్ అనే రీతిలో ఉంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X