X
మనమంతా

మనమంతా

Family | 05 Aug 2016 |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

మనమంతా స్టోరీ

మనమంతా సినిమా ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించినవారు మోనల్ లాల్, గౌతమి, విశ్వంత్, అనిషా అంబ్రోసె, ఉర్వషి , ఎస్ పి బాలసుబ్రమణ్యం, మారుతి రావు గొల్లపూడి, నరేష్, నీడుమూడి వేణు, పరుచూరి వెంకటేశ్వర రావు, జోయ్ మత్వే, వెన్నేల కిశోర్, నరేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం చంద్రశేఖర్ యేలేటి నిర్వహించారు మరియు నిర్మాత సాయి కొర్రపాటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మహేష్ శంకర్ స్వరాలు సమకుర్చరు.    కథ సాయిరామ్, గాయత్రి, మహిత, అభి అనే నలుగురి కథల సమాహారమే 'మనమంతా' చిత్రం. సాయి రామ్ (మోహన్ లాల్) ఓ పెద్ద రీటైల్ సూపర్ మార్కెట్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తూంటాడు. తన మధ్యతరగతి జీవితాన్ని ముందుకు నడిపించడం కోసం అప్పులు చేయాల్సిన స్థితిలో ఉంటాడు...మేనేజర్ గా ప్రమోషన్ వస్తే తన కష్టాలు తీరిపోతాయని ఆశపడుతుంటాడు. గాయత్రి (గౌతమి) మధ్య తరగతి ఇల్లాలు..కుటుంబమే జీవితంగా గడిపే గృహిణి. ఏమేం చేస్తే తన భర్త, పిల్లలు సంతోషంగా ఉంటారని ఆలోచిస్తూ ఉండే మనస్థత్వం. అభిరామ్ (విశ్వాంత్) ఇంజనీరింగ్ కుర్రాడు. జీవితంలో మంచి స్థాయికి రావడానికి కష్టపడి చదివే మనస్తత్వం ఉన్న కుర్రాడు. మహిత (రైనా రావు) 12 ఏళ్ల విద్యార్థిని. అందరికీ సహాయం చేసే మనస్తత్వం. సాఫీగా సాగిపోతున్న వీరి జీవితాల్లో కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకున్న తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది మిగతా కథ. 
Read More

మనమంతా కాస్ట్ & క్రూ

మనమంతా సిబ్బంది సమాచారం

దర్శకత్వం చంద్రశేఖర్‌ యేలేటి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మహెష్ శంకర్
నిర్మాత సాయి కొర్రపాటి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మనమంతా విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తన కెరీర్లోనే బెస్ట్ స్క్రీన్ ప్లే అందించారు. ఇక నటీనటుల నుంచి సరైన నటన రాబట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు. కమర్షియల్ అంశాల జోలికి పోనివ్వకుండా, పూర్తిగా వాస్తవికతకు అద్దం పట్టేలా సినిమా తీర్చి దిద్దారు... కథాంశం, స్క్రీన్‌ప్లే సినిమాకు బాగా ప్లస్సయ్యాయి ఇంటర్వెల్ బ్లాక్‌ని సినిమాకు బాగా హైలెట్ అయింది. ఈ కథలో నలుగురికీ ఉన్న కనెక్షన్ ఏంటన్నది చివరివరకూ సస్పెన్స్‌ ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది...ఈ సినిమా అచ్చంగా నిజ జీవితాన్నే తెరపై ఆవిష్కరించినట్లు ఉంటుంది. ఫస్టాఫ్‍లో సినిమా కాస్త నెమ్మదిగా నడిచినా... సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది. మంచి సినిమా చూసామనే అనుభూతికి ప్రేక్షకులు లోనవుతారు. కమర్షియల్ అంశాలు కోరుకునే వారికి మాత్రం ఈ సినిమా కాస్త నిరశ పరవచ్చు

మనమంతా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మనమంతా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+