X
తెలుగు » సినిమాలు » నా ఇష్టం
నా ఇష్టం

నా ఇష్టం

Action | Romance | 23 Mar 2012 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

నా ఇష్టం స్టోరీ

నా ఇష్టం సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రానా,జెనీలియా , బ్రహ్మానందం, హర్షవర్ధన్, నాజర్, రఘుబాబు, ఆహుతి ప్రసాద్, అలీ, భరత్, ఉత్తేజ్, ప్రగతి, జోగి బ్రదర్స్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కధ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ప్రకాష్ తోలేటి నిర్వహించారు మరియు నిర్మాత పరుచూరి కిరీటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రి స్వరాలు సమకుర్చారు. కథ గణేష్(రానా)తాను బాగా స్వార్దపరుడుని అని ఫీలయ్యి,అలా బివేహ్ చేస్తూండే(అఫ్ కోర్స్ త్రాగితే నిస్వార్దపరుడుగా మారతాడనుకోండి) కుర్రాడు. మలేషియాలో సెటిలైన అతనికి ఓ రోజు ఇండియా నుంచి పారిపోయి వచ్చిన కృష్ణవేణి (జెనిలియా) పరిచయమవుతుంది. తన ప్రియుడు కిషోర్ (హర్షవర్దన్ రానే)ని పెళ్లి చేసుకుందామని తన తండ్రి(నాసర్)కి మస్కా కొట్టి మలేషియా వచ్చేసింది ఆమె. కొన్ని సినిమాటిక్ ట్విస్టు తర్వాత మన హీరో గణేష్ ఆమెతో ప్రేమలో పడిపోతాడు. ఈ లోగా అందరూ ఊహించినట్లుగానే కిషోర్ కథలోకి దూకేస్తాడు. అప్పుడు ఏమౌతుంది. హీరో త్యాగం చేసి ఆమెకు పెళ్లి చేస్తాడా...లేక స్వార్ధపరుడు కాబట్టి తన స్వార్దమే చూసుకుంటాడా వంటివి తెరపై చూసి తెలుసుకోవాల్సిన అమూల్యమైన విషయాలు.
Read More

నా ఇష్టం కాస్ట్ & క్రూ

నా ఇష్టం సిబ్బంది సమాచారం

దర్శకత్వం ప్రకాష్ తోలేటి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం చక్రి
నిర్మాత ప్రకాష్ తోలేటి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

నా ఇష్టం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
కథ,కథనం వదిలేస్తే దగ్గుపాటి రానా తన మూడో సినిమాలోనూ పెద్దగా నటనలో ఏ మార్పూ చూపలేకపోయాడు. రానా తన తొలి రెండు చిత్రాలు కన్నా నటనలో,డైలాగు డెలవరీలో ఇంప్రూవ్ అయినా డైలాగ్స్ చెబుతూంటే మాటిమాటికి ప్రభాస్ ని అనుకరిస్తునట్లు తెలిసిపోతుంది. అప్పటికీ పైట్స్,పాటలతో,డైలాగ్స్ తో దర్శకుడు నటన అనే యాంగిల్ ని దాటేద్దామని చూసినా చాలా చోట్ల రానా దొరికిపోయాడు. జెనీలియా గురించి ఈ సినిమాలో చెప్పుకునేది ఏమీ లేదు...ఆమె కూడా ఈ సినిమా మైనస్ లలో ఒకటిగా మారింది. బ్రహ్మానందం, అలీ వంటి టాప్ కమిడెయిన్స్ ఉన్నా నవ్వించలేకపోయారు.

నా ఇష్టం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

నా ఇష్టం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+