X
తెలుగు » సినిమాలు » నన్ను దోచుకుందువటే
నన్ను దోచుకుందువటే

నన్ను దోచుకుందువటే

Romance | 21 Sep 2018 | U |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

నన్ను దోచుకుందువటే స్టోరీ

నన్ను దోచుకుందువటే సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం సుధీర్ బాబు, నభా నటాష్, నాజర్, తులసి శివమణి, వైవా హర్ష, వేణు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఆర్ ఎస్ నాయుడు వహించారు మరియు నిర్మాత సుధీర్ బాబు అందించారు. ఈ చిత్రానికి సంగీతం బి అజినీష్ లోక్ నాథ్ అందించారు.      కథ కార్తీక్ (సుధీర్‌బాబు) సాఫ్ట్‌వేర్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. కెరీర్ తప్ప మరో విషయం తెలియదు. అమెరికాకు వెళ్లాలనే బలమైన కోరికతో కెరీర్ ప్లాన్ చేసుకొంటాడు. అనుకోని పరిస్థితుల్లో కార్తీక్ జీవితంలోకి షార్ట్‌ఫిలింస్‌లో నటించే మేఘన (నభా నటేష్) ప్రవేశిస్తుంది. తండ్రి (నాజర్) కోసం కార్తీక్, మేఘన లవర్స్‌గా నాటకం ఆడుతారు. కానీ అనుకోకుండా ఒకరంటే మరొరకరి ఇష్ట ఏర్పడి ప్రేమలో పడుతారు. ఓ పరిస్థితి కారణంగా మేఘన ప్రేమను దూరంగా పెట్టాలనుకొంటాడు? తండ్రి కోసం ఏ పరిస్థితుల్లో కార్తీక్, మేఘన నాటకం ఆడాల్సి వస్తుంది? అమితంగా ప్రేమించే మేఘనను కార్తీక్ ఎందుకు కాదంటాడు? తండ్రి కలలను నిజం చేయడం కోసం కార్తీక్ ఎందుకు పరితపిస్తాడు? చివరకు అమెరికాకు వెళ్లాడా? మేఘనను పెళ్లి చేసుకొన్నాడా? తండ్రి కలలను నిజం చేశాడా? అనే ప్రశ్నలకు సమాధానమే నన్ను దోచుకుందువటే సినిమా కథ. 
Read More

నన్ను దోచుకుందువటే కాస్ట్ & క్రూ

నన్ను దోచుకుందువటే సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఆర్ ఎస్ నాయుడు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అజినీష్ లోక్ నాథ్
నిర్మాత సుదీర్ బాబు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

నన్ను దోచుకుందువటే విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ప్రేమ, పెళ్లి కంటే కెరీర్‌నే ఎక్కువగా ప్రేమించి యువకుడి కథే నన్నుదోచుకుందువటే చిత్రం. కథలో ఎమోషన్ తగ్గి, సినిమా కథ నెమ్మదిగా సాగడం ఈ చిత్రానికి మైనస్ పాయింట్. పలు బాధ్యతల మధ్య నలిగే యువకుడి భావోద్వేగాల ఆధారంగా చిత్రం రూపొందింది. మల్టీప్లెక్స్ ఆడియెన్స్ మినహాయిస్తే, బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల ఆదరణ బట్టే ఈ సినిమా విజయం ఆధారపడి ఉంటుంది.

నన్ను దోచుకుందువటే సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

నన్ను దోచుకుందువటే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+