X
తెలుగు » సినిమాలు » నీకు నాకు డాష్ డాష్
నీకు నాకు డాష్ డాష్

నీకు నాకు డాష్ డాష్

Romance | 13 Apr 2012 | A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

నీకు నాకు డాష్ డాష్ స్టోరీ

నీకు నాకు డాష్ డాష్ సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రిన్స్‌, నందిత, చౌదరి, పరుచూరి వెంకటేశ్వరరావు, తీర్థ, బెనర్జీ, తనికెళ్ల భరణి, వేణు, సుమన్‌శెట్టి, ఉత్తేజ్‌ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: తేజ నిర్వహించారు మరియు నిర్మాత వి ఆనంద్ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు. కథ శివ (పిన్స్‌) తమ కుటుంబ అప్పులు తీర్చటం కోసం బాపినీడు (చౌదరి), చిట్టితల్లి (తీర్థ)నిర్వహించే నకిలీ మద్యం తయారీ కేంద్రంలో చేరతాడు. అక్కడ అప్పటికే పనిచేస్తున్న గాయత్రి (నందిత)కి... శివ తెగ నచ్చేస్తాడు. దాంతో ఆ ప్రేమని శారీరిక కలయిక దాకా తీసుకువస్తుంది. తర్వాత గాయత్రి గర్భం దాల్చిన విషయం లేడీ విలన్ చిట్టితల్లికి తెలిసి చావబాదుతుంది. అదే సమయంలో శివ కూడా అక్కడ డబ్బుని తీసుకుని పారిపోవాలని ప్లాన్ చేస్తాడు. ఈ విషయం విలన్స్ కి తెలిసి వెంబడిస్తారు. అక్కడ నుంచి ఆ జంట ఎలా తప్పించుకుని బయిటపడింది... అసలు శివకు డబ్బు దొంగతనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే విషయాలు తెలియాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.
Read More

నీకు నాకు డాష్ డాష్ కాస్ట్ & క్రూ

నీకు నాకు డాష్ డాష్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం తేజ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం విశ్వనాథ్ నాగ్
నిర్మాత ఆనంద ప్రసాద్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

నీకు నాకు డాష్ డాష్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
టెక్నికల్‌గా చూసుకుంటే రెడ్ ఎపిక్ 5కె రిజల్యూషన్ కెమెరాతో షూట్ చేశారు. ఒక్క ఇండియాలోనే కాదు, ఆసియాలోనే దీన్ని ఉపయోగించడం ప్రథమం అని చెప్పారు కానీ...కథ బాగుంటే దాని విషయం బాగా ఎలివేట్ అయ్యేది. పాటల్లో టైటిల్ సాంగ్ బాగా వర్కవుట్ అయ్యింది. ఎడిటింగ్, రీరికార్డింగ్ ఓకే. తేజ స్వతహాగా కెమెరామెన్ కావంటంతో చాలా చోట్ల విజువల్ బ్యూటి కి అవకాసం ఏర్పడింది. ఇక నటీనటుల్లో కొత్తగా పరిచయమైన హీరోయిన్ నందిత, విలన్ చౌదరి బాగా చేసారు. పరుచూరి వెంకటేశ్వరావు క్లైమాక్స్ పంచ్ బాగుంది. డైలాగులు సోసోగా ఉన్నాయి. యువతను టార్గెట్ చేసిన ఈ చిత్రం సెకండాఫ్ దెబ్బకొట్టడంతో వారిని అయినా ఎంత వరకూ థియేటర్స్ కి లాక్కువస్తుందో చూడాలి. అయితే తక్కువ బడ్జెట్ లో చేసిన సినిమా కాబట్టి ఎవరికీ నష్టాలు రాకపోవచ్చు. ఓపినింగ్స్ బాగా రావటంతో రికవరి బాగానే ఉండే అవకాశం ఉంది.

నీకు నాకు డాష్ డాష్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

నీకు నాకు డాష్ డాష్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+