X
తెలుగు » సినిమాలు » నువ్వా నేనా
నువ్వా నేనా

నువ్వా నేనా

Comedy | 16 Mar 2012 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

నువ్వా నేనా స్టోరీ

నువ్వా నేనా సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్, శర్వానంద్, శ్రియ, విమలా రామన్, బ్రహ్మనందం, కోవై సరళ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నారాయణ నిర్వహించారు మరియు నిర్మాత వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు బీమ్స్ స్వరాలు సమకుర్చారు. కథ చిల్లర దొంగ అవినాష్(అల్లరి నరేష్)ఓ పెద్ద దొంగతనం చేసి తింగరి పోలీసులకు మస్కా కొట్టి హైదరాబాద్ (ఇక్కడ దొంగలకు సేప్టీ ప్లేస్ అన్నట్లు)వచ్చేస్తాడు. సిటీలోకి అడుగు పెట్టగానే అక్కడ అతనికి యాజ్ యూజవల్ గా డా.నందిని(శ్రియ)కనిపిస్తుంది. కనిపించిందే తడువుగా ఆలస్యమెందుకున్నట్లు పాటేసుకుని అక్కడనుంచి ఆమె హాస్పటిల్ కి వెళ్లి మరీ లైన్ వేస్తూంటాడు. అతను అంత పట్టుదలగా తిరుగుతున్నా సైక్రాటిస్టు అయిన ఆమె మన హీరో ఎందుకు వచ్చాడా అన్నది పట్టించుకున్నట్లు కనపడదు. ఈలోగా ఆమె హాస్పటిల్ కి ఆనంద్(శర్వానంద్)అనే భయం ఫోబియో తో బాధపడే పేషెంట్ వస్తాడు. ఆమె ఇచ్చిన కౌగిలి ట్రీట్ మెంట్ తో అతను రోగం కుదిరి...కొత్త రోగం(ప్రేమ)మొదలవుతుంది. దాంతో ఆనందే...అవినాష్ ప్రేమకు అడ్డు వస్తాడు. ఇద్దరూ ఆమె కోసం కాట్ల కుక్కల్లా కొట్టుకుంటారు..చివరకు చంపుకునే స్ధితి దాకా వస్తారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరికి నందిని దక్కింది అనేది తెలియాలంటే సినిమా చివరదాకా చూడాల్సిందే.
Read More

నువ్వా నేనా కాస్ట్ & క్రూ

నువ్వా నేనా సిబ్బంది సమాచారం

దర్శకత్వం నారాయన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం భీమ్స్ సిసిరోలియో
నిర్మాత వంశీ కృష్ణ శ్రీనివాస్‌
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

నువ్వా నేనా విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
అల్లరి నరేష్, శర్వానంద్ కాంబినేషన్ లో గతంలో గమ్యం చిత్రం వచ్చి హిట్టైంది కదా. ఇప్పుడు అదే కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ శ్రియ ని పెట్టి కామిడీ చేస్తే అదిరిపోతుంది కదా. అదీ బాలీవుడ్ లో హిట్టైన దీవానా మస్తానా ని ప్రీమేక్ చేస్తే...సేఫ్ కదా...ఇంతటి అద్బుతమైన ఆలోచన వచ్చినందకు మన భుజాలను మనమే తట్టుకోవాలనిపిస్తుంది కదా. సరిగ్గా అలాంటి ఓ ఫెంటాస్టిక్ ఆలోచనతోనే మొదలైన ఈ సినిమా ఒరిజనల్ లోని సీన్స్ లను అయితే ఎత్తగలిగింది కానీ అందులోని మ్యాజిక్ ని రిపీట్ చెయ్యలేకపోయింది. పెద్ద హీరోలు సైతం కామెడీలోకి దిగిపోయిన నేపధ్యంలో అల్లరి నరేష్ తన సినిమా కథలను మరింత జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.

నువ్వా నేనా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

నువ్వా నేనా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+