X
ఒక మనసు

ఒక మనసు

Romance | 24 Jun 2016 | U |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

ఒక మనసు స్టోరీ

ఒక మనసు సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ శౌర్య, నిహారిక కొణిదెల,  ప్రగత్య, రావు రమేష్, శ్రీనివాస్ అవసరాల తదితరులు ఇతర ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రామరాజు నిర్వహించారు మరియు నిర్మాత మధుర శ్రీదర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సునిల్ కౌష్యప్ స్వరాలు సమకుర్చరు.  కథ పొలిటీషన్ అవ్వాలనే కోరిక ఉన్న సూర్య (నాగశౌర్య) విజయనగరం గవర్నమెంట్ హాస్పటిల్ లో హౌస్ సర్జన్ గా చేస్తున్న సంధ్య (నీహారిక)తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా ఇతనితో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటుంది. ప్రేమ డైలాగులు చెప్పుకుంటూ సాగిపోతున్న ఇద్దరి ప్రేమ కథ ఓ కొలిక్కి వస్తుందనగా సూర్య తను రాజకీయంగా ఎదగటానికి డబ్బు అవసరమై చేసిన ఓ సెటిల్ మెంట్ తో జైలుకు వెళతాడు. తర్వాత బెయిల్ మీద వచ్చిన అతనికి తన ప్రేమను వదులుకుంటేనే కేసు నుంచి బయిటపడి, పొలిటీషన్ గా సెటిలయ్యే ఆప్షన్ ఎదురౌతుంది. అటువంటి స్దితిలో సూర్య ఏం చేసాడు..సంధ్య ఏమంది..చివరకి ఈ లవ్ స్టోరీ ఏ ముగింపుకు చేరుకుంది అనేది మిగతా కథ.
Read More

ఒక మనసు కాస్ట్ & క్రూ

ఒక మనసు సిబ్బంది సమాచారం

దర్శకత్వం రామరాజు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సునీల్ కశ్యప్
నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఒక మనసు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు ప్యూర్ గా తెరకెక్కించటం, దాన్ని జనరంజకంగా జనాల్లోకి తీసుకు వెళ్లటం చాలా కష్టం. అందుకే చాలా మంది మన దర్శకులు అటువంటి చిత్రాలు జోలికి పోవటం లేదు. అయితే దర్శకుడు రామరాజు అదే పంధాను ఎంచుకున్నారు.
Telugu.filmibeat.com
ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు ప్యూర్ గా తెరకెక్కించటం, దాన్ని జనరంజకంగా జనాల్లోకి తీసుకు వెళ్లటం చాలా కష్టం. అందుకే చాలా మంది మన దర్శకులు అటువంటి చిత్రాలు జోలికి పోవటం లేదు. అయితే దర్శకుడు రామరాజు అదే పంధాను ఎంచుకున్నారు. ఫైనల్ గా ఈ సినిమాని ఖచ్చితంగా ఓ వర్గానికి (మల్టిఫ్లెక్స్ లను) టార్గెట్ చేసి డిజైన్ చేసినట్లు మనకు మొదటి షాట్ నుంచే అర్దమవుతూంటుంది. ఇక పొయిటిక్ టచ్ ఉన్న సినిమాలు, విభిన్నమైన సినిమాలు చూడాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. అలాగే ఎక్కడా అసభ్యత, అశ్లీలం లేదు కాబట్టి ఫ్యామిలీలకు, గర్ల్ ఫ్రెండ్ తో సినిమాకు వెళ్లాలనుకునేవారికి కూడా ఇది ఓ ఆప్షనే.

ఒక మనసు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఒక మనసు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+