X
ఊపిరి

ఊపిరి

Comedy | Romance | 25 Mar 2016 | U |
Telugu

2.5 /5 Users

3.5 /5 Filmibeat

ఊపిరి స్టోరీ

ఊపిరి సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున అక్కినేని, కార్తీక్ శివకుమార్, తమన్న భాటియ, అనుష్క శెట్టి, జయసుధా, ప్రకాష్ రాజ్, కల్పన, తనికెళ్ళ భరణి, హర్ష వర్ధన, అదుర్స్ రఘు, నోర ఫతేహి, అడవి శేష్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వంశీ పైడిపల్లి నిర్వహించారు మరియు నిర్మాత ప్రసాద్ వి పోట్లూరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు గోపి సుందర్ స్వరాలు సమకుర్చరు.  కథ మిలియనీర్ అయిన విక్రమాదిత్య (నాగార్జున)ఓ యాక్సిడెంట్ లో తన రెండు కాళ్లు, చేతులు పనిచేయని స్దితికి చేరుకుంటాడు. వీల్ ఛెయిర్ కే అంకితమైన అతను ఇరవైనాలుగు గంటలూ చాలా ఓపికగా చూసుకునే కేర్ టేకర్ కోసం వెతుకుతూంటారు. ఈ లోగా దొంగతనం కేసులో జైలుకు వెళ్లి వచ్చిన శ్రీను (కార్తీ) ఆ కేర్ టేకర్ పోస్ట్ కు ఇంటర్వూకు వస్తాడు. అమాయికంగా, అంతకు మించి నిజాయితీగా ఉండే శ్రీను ..మొదటి మాటల్లోనే విక్రమాదిత్యకు నచ్చేస్తాడు. దాంతో ఉద్యోగం ఇస్తాడు...అక్కడ నుంచి విక్రమాదిత్యను కార్తీ ఎలా చూసుకున్నాడు...ఇద్దరి మధ్యా ఎలాంటి బాండింగ్ ఏర్పడింది...అసలు ఈ కథకు ఊపిరి అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

ఊపిరి కాస్ట్ & క్రూ

ఊపిరి సిబ్బంది సమాచారం

దర్శకత్వం వంశీ పైడిపల్లి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం గోపి సుందర్
నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఊపిరి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సాధారణంగా రీమేక్ లు ఎప్పుడో కానీ సక్సెస్ కావు..ఎందుకంటే అందులో సోల్ పట్టుకోకుండా చాలా సార్లు సోది పట్టుకుని సాగతీస్తూంటారు. అయితే ఈ సినిమా విషయానికి వచ్చేసరికి ఒరిజనల్ ని మించారు అని చెప్పవచ్చు. ఫ్రెంచ్ చిత్రం 'ది ఇంటచబుల్స్' కంటే బెటర్ గా ఎమోషనల్ జర్నీని చూపించి ఫీల్ గుడ్ స్టొరీ కు ఫన్ కలిసి జనరంజకంగా 'ఊపిరి'ని అందించారు. సెకండాఫ్ లో కొద్దిగా డల్ అయినట్లు అనిపించినా, ఫైనల్ గా మంచి సినిమా చూసిన ఫీల్ కలిగించింది. ఫ్రెంచ్ రీమేక్ అయినా అచ్చ తెలుగు కథలా చక్కగా మార్చి అందించిన దర్శక,నిర్మాతలను అభినందించాలి. ముఖ్యంగా సినిమా మొదటి నుంచి చివరి వరకూ వీల్ ఛెయిర్ కూర్చునే పాత్రను ధైర్యంగా ఒప్పుకుని పండించిన నాగార్జున, మాస్ అప్పీల్ తో అదరకొట్టిన కార్తీ సినిమాని ఒంటిచేతలపై మోసారు.

ఊపిరి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఊపిరి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+