»   »  భయపడే ఇలా?:విడుదల కు ముందే కార్తి 'కాష్మోరా' కి కోత

భయపడే ఇలా?:విడుదల కు ముందే కార్తి 'కాష్మోరా' కి కోత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కార్తీ , నయనతార , శ్రీదివ్య జంటగా గోకుల్ డైరెక్షన్లో తెరకెక్కిన సోషల్ ఫాంటీసి చిత్రం కాష్మోరా. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రానికి లాస్ట్ మినిట్ లో కోత పడిందని తెలుస్తోంది.

ఈ చిత్రం 2గంటల 44నిమిషాల నిడివి ఉంది. అయితే, అందులో 12 నిమిషాల నిడివిని తగ్గించి తాజాగా 2గంటల 32 నిమిషాలకు సినిమా రన్నింగ్ టైం ను కుదించారు. ఇప్పటికే ఈ సినిమాలో హర్రర్, కామెడీ, యాక్షన్, ఇతర అంశాల మేళవింపుతో ఉన్నట్లు ట్రైలర్ ద్వారా తెలిసిన విషయం తెలిసిందే.

ఈమధ్య కాలంలో నిడివి ఎక్కువా ఉన్న ప్రేక్షకులు సినిమా చూడడానికి ఇష్టపడం లేదని..ముందుగానే జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. దీంతో సినిమాలో బోర్ సన్నివేశాలన్నీ తొలిగిపోయినట్లే అని తెలుస్తోంది. మరి ఈ కాష్మోరా ఎలా ఉండబోతుందో మరికొద్ది సేపట్లో తెలియనుంది.

Kashmora

బ్యానర్: డ్రీమ్‌ వారియర్స్‌
నటీనటులు: కార్తి, నయనతార, శ్రీదివ్య, మనీషా యాదవ్‌, వివేక్‌, సిద్ధార్థ్‌ విపిన్‌, మధుమిత, వడివేలు తదితరులు
సంగీతం: సంతోష్‌ నారాయణ్‌,
సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్‌
ఆర్ట్‌: రాజీవన్‌,
ఎడిటింగ్‌: వి.జె.సాబు జోసెఫ్‌,
డాన్స్‌: రాజు సుందరం, బృంద, సతీష్‌,
కాస్ట్యూమ్స్‌: నిఖార్‌ ధావన్‌,
ఫైట్స్‌: అన్‌బారివ్‌,
ప్రోస్తెటిక్స్‌: రోషన్‌,
విఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌: స్టాలిన్‌ శరవణన్‌, ఇజెనె,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోకుల్
విడుదల తేదీ: శుక్రవారం, (28-10-2016)
నిర్మాతలు: పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, ప్రసాద్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు
నిడివి: 2 గంటల 38 నిమిషాలు

English summary
According to reports, makers have trimmed Kaashmora by 12 minutes and now has a runtime of 2 hours and 32 minutes. Directed by Gokul, the film is produced by SR Prakash Babu and SR Prabhu under the banner of Dream Warrior Pictures. Made on a lavish budget of Rs 55 crore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu