X
తెలుగు » సినిమాలు » పేపర్ బాయ్
పేపర్ బాయ్

పేపర్ బాయ్

Romance | 31 Aug 2018 | U |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

పేపర్ బాయ్ స్టోరీ

పేపర్ బాయ్ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సంతోష్ శోభన్, ప్రియా శ్రీ, తన్య హోపె, నాగినీడు, సుహాస్, పోసాని కృష్ణ మురళి, బిత్తిరి సత్తి, విద్యుల్లేఖ రామన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జయశంకర్ ఆర్ వహించారు మరియు నిర్మాత సంపత్ నందిని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ అందించారు.    కథ బీటెక్ చదివిన రవి (సంతోష్ శోభన్) పేదరికం కారణంగా పేపర్‌బాయ్‌గా పనిచేస్తుంటాడు. తండ్రి ఆటో, తల్లి పలు ఇండ్లలో వంటమనిషిగా పనిచేస్తుంటారు. సంపన్న కుటుంబానికి చెందిన యువతి ధరణి (రియా సుమన్)తో రవి ప్రేమలో పడుతాడు. ఇరు వైపుల కుటుంబాల వీరి ప్రేమకు ఒకే చెప్పినప్పటికీ.. ఓ కారణంగా విడిపోతారు. రవి చనిపోయాడనే విషయంతో ధరణి తీవ్రమైన నిర్ణయం తీసుకొంటుంది. ధరణి, రవి కోసం కొన్ని రోజుల్లో చనిపోబోతున్న మేఘా (తన్యా హోప్) వెతుకొంటూ వస్తుంది. ఇరు కుటుంబాలు ఒప్పుకొన్నప్పటికీ ధరణి, రవి ప్రేమ ఎందుకు పెళ్లి వరకు చేరలేకపోయింది? ధరణి ఎలాంటి కఠినమైన నిర్ణయం తీసుకొన్నది? రవి నిజంగానే చనిపోయాడా? తనకు రవి దూరం కావడంతో ధరణి పరిస్థితి ఏంటి? ఈ కథలో మేఘా (తన్యా హోప్) పర్పస్ ఏమిటి? ధరణి వారిని ఎందుకు వెతుక్కొంటూ వస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానమే పేపర్‌బాయ్ చిత్ర కథ.   
Read More

పేపర్ బాయ్ కాస్ట్ & క్రూ

పేపర్ బాయ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం జయశంకర్ ఆర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం భీమ్స్ సిసిరోలియో
నిర్మాత సంపత్ నంది
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

పేపర్ బాయ్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
పేదింటి కుర్రాడు, గొప్పింటి అమ్మాయితో ప్రేమలో పడటం అనే రొటీన్ కథాంశంతో పేపర్‌బాయ్ తెరకెక్కింది. కథ చెప్పడంలో కొత్తదనం లేకపోవడంతో ఆకట్టుకోలేకపోయింది. బలమైన సన్నివేశాలు బాగాలేకపోవడం మరో ప్రతికూలత. యూత్, బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల స్పందనపైనే ఈ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది.

పేపర్ బాయ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

పేపర్ బాయ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+