X
తెలుగు » సినిమాలు » పవర్ స్టార్
పవర్ స్టార్

పవర్ స్టార్

Drama | Thriller | 25 Jul 2020 | 37 Mins
Telugu

2.6 /5 Users

1.5 /5 Filmibeat

పవర్ స్టార్ స్టోరీ

పవర్ స్టార్ సినిమా పొలిటికల్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో ప్రధాన పాత్రలో చల్లకొటి నరేష్, మహేష్ కత్తి, ధనంజయ్ ప్రభుణే రామ్ గోపాల్ వర్మ  ఇంకా తదితరులు నటించారు. దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ వహించారు.  సంగీతం : డీఎస్ఆర్ సినిమాటోగ్రఫీ : జోషి నిర్మాణ సంస్థ : ఆర్జీవీ వరల్డ్ థియేటర్ కథ    ప్రవన్ కళ్యాణ్ అనే ఓ సినిమా స్టార్ మన సేన పార్టీని స్థాపించి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతాడు. పోటిన చేసిన రెండు చోట్లా ఓడిపోవడం, పార్టీకి ఒక్క సీటు రావడంతో ఫలితాలు వచ్చిన రాత్రి కుంగిపోతాడు. ఇక ప్రవన్ కళ్యాణ్‌ను ఆయన పెద్దన్న, చిన్నన్న, ఆప్త మిత్రుడు టీఎస్, భక్తుడు గుండ్ల రమేష్, బాబు వచ్చి మాట్లాడుతారు, ఓదార్చుతారు, తిడతారు. చివరగా తన తదుపరి కార్యాచరణ ఏంటో పాలుపోకుండా ఉన్న ప్రవన్ కళ్యాణ్‌కు ఓ వీరాభిమాని వచ్చి సలహాలు, సూచనలు, హితబోధన చేస్తాడు. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరని తెలియాలంటే పవర్ స్టార్ చూడాల్సిందే.
Read More

పవర్ స్టార్ కాస్ట్ & క్రూ

పవర్ స్టార్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం NA
నిర్మాత NA
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ Amazon Prime Video
ఓటిటి రిలీజ్ తేదీ TBA

పవర్ స్టార్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
‘పవర్ స్టార్' సినిమా ఆర్జీవీ ఏదొ ఆటవిడుపుగా తీసినట్టున్నాడు. తన ఊహకు ఏది వస్తే అది తీసే వర్మ. పవర్ స్టార్‌ను తీయడంలో ఆశ్చర్యమే లేదు. వర్మ తన ఊహలు, కల్పనలను బాగానే వాడుకున్నాడు. ప్రవన్ కళ్యాణ్‌కు ఓ వీరాభిమాని, నిజమైన అభిమాని ఉన్నాడని చెప్పడానికే ఈ చిత్రం తీశాడేమో.

పవర్ స్టార్ ట్రైలర్

Video Thumbnail

పవర్ స్టార్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

పవర్ స్టార్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+