X
రభస

రభస

Action | Romance | 29 Aug 2014 | A |
Telugu

2.6 /5 Users

0 /5 Filmibeat

రభస స్టోరీ

రభస సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఎన్టీఆర్, సమంత, ప్రణీత, షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ప్రధానమైన పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్ మరియు నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు తమన్ స్వరాలు సమకుర్చారు. కథ కార్తీక్‌ (ఎన్టీఆర్‌) ...తన తల్లి(జయసుధ) కి మరదలు(మామయ్య షాయీజీ షిండే కూతురు)నే పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తాడు. అయితే అంత ఈజీ కాదు. తన చిన్నప్పుడే ఆ మామయ్య తన తండ్రి(నాజర్)తో విభేదించి సిటీకి వెళ్లి ఎదుగుతాడు. దాంతో ఇప్పుడు తన మరదలుని వెతుక్కుంటూ సిటీకి వస్తాడు. అక్కడకి వచ్చాక బాగ్యం(ప్రణీత)ని చూసి పొరబడి ఆమే తన మరదలు అనుకుని ఆమె వెంటబడతాడు. కొంత దూరం ఆ ప్రేమ ప్రయాణం జరిగాక... తన మరదలు ఆమెకాదు... తను ఎప్పుడూ గొడవపడే ఇందు (సమంత)అని రివిల్ అవుతుంది. సర్లే ఇందునే లైన్ లో పెడదామనుకుంటే ఇందు ఆల్రెడీ వేరే వ్యక్తితో ప్రేమలో ఉంటుంది. అలాంటి పరిస్ధుతుల్లో కార్తీక్ తన తల్లికి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకున్నాడు...ఇందుని ఎలా ఒప్పించాడు అనేది రక రకాల ట్విస్ట్ లతో కూడిన కథ
Read More

రభస కాస్ట్ & క్రూ

రభస సిబ్బంది సమాచారం

దర్శకత్వం సంతోష్ శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం తమన్ యస్
నిర్మాత బెల్లంకొండ సురేశ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రభస విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
తెలుగు సినిమా ఇంకా 'రెడీ' (చిత్రం) నుంచి ఇంకా బయిటకు రాలేదని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేస్తుంది. శ్రీను వైట్లను గుర్తు చేసేలా సీన్స్, డైలాగ్స్ రాసుకున్నా సినిమాలో కాంప్లిక్ట్ సరిగ్గా వర్కవుట్ చేయకపోవటం, నెగిటివ్ ఫోర్స్ స్పష్టంగా,బలంగా లేకపోవటంతో తేలిపోయినట్లైంది. అలాగే హీరో తన మరదలు ను వివాహం చేసుకునే దిసగా కథ మొదలెట్టి ఎటెటో వెళ్లిపోతుంది. పోనీ సెకండాఫ్ లో వచ్చి బ్రహ్మానందం ఎప్పటిలాగే రక్షిస్తాడు అనుకుంటే ఆ పాత్ర కొద్దిగా నవ్వించగలిగింది కానీ కథని (రెడీ లాగ) ముందుకు తీసుకువెళ్లేలా క్యారక్టర్ డిజైన్ చెయ్యలేదు. అలాగే అలీ పాత్ర ఎప్పటిదో పాత నాగార్జున అల్లరి అల్లుడులో బ్రహ్మానందం పాత్రను గుర్తుచేసిం

రభస సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

రభస

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+