X
తెలుగు » సినిమాలు » రాజు గారి గది
రాజు గారి గది

రాజు గారి గది

Horror | 22 Oct 2015 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

రాజు గారి గది స్టోరీ

రాజు గారి గది సినిమా హర్రర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అశ్విన్ బాబు, ధన్య బాలకృష్ణన్ , చేతన్, పూర్ణ, ఈశాన్య, సప్తగిరి, పోసాని కృష్ణ మురళి, ధన్ రాజ్, శకలక శంకర్, విద్యుల్లేక రమన్, రాజివ్ కనకాల, రఘు బాబు, ప్రభాస్ శ్రీను, జీవా తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఓంకార్ నిర్వహించారు మరియు సంగీతదర్శకుడు సాయి కార్తీక్ స్వరాలు సమకుర్చారు.  కథ అన్ని దెయ్యాల సినిమాల్లో లాగానే ఈ సినిమాలోనూ ఓ పురాతన భవంతి. అందులోకి వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి రారంటూ...భవంతి గురించి భయపెట్టే రకరకాల కథలు. ఈ భవంతి ని బేస్ చేసుకుని మా టీవి ఛానెల్ వారు ...దెయ్యంతో ఏడు రోజులు..గెలిస్తే..3 కోట్లు అనే రియాలటీ షో పోగ్రాం పెడుతుంది. ఆ షో లో పాల్గొనటానికి ఓ ఏడుగురు (అశ్విన్, చేతన్ శ్రీను, బార్బీ,విద్యుర్లేఖ, షకలక శంకర్, ధనరాజ్, ధన్య బాలకృష్ణ) బయిలు దేరి వెళతారు. అక్కడ ఆ భవంతిలోవారికి బొమ్మాళ రాజు ఆత్మగా మారి రాసుకున్న డైరీ కనపడుతుంది. ఇంతకీ ఆ భవంతిలో ఏముంది... లేక అక్కడ జరిగే సంఘటనలు...ఛానెల్ వారు భయపెట్టడానికి ఏర్పాటు చేసినవా...ఇంతకీ బొమ్మాళి(పూర్ణ) ఎవరు...ఆమె కథేంటి... ఆ ఏడుగురు పరిస్ధితి ఏమిటి తెలియాలంటే సినిమా పూర్తిగా చూడాల్సిందే
Read More

రాజు గారి గది కాస్ట్ & క్రూ

రాజు గారి గది సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఓంకార్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సాయి కార్తీక్
నిర్మాత NA
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రాజు గారి గది విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ప్రేమ కథా చిత్రం హిట్టైన తర్వాత...వరసపెట్టి దెయ్యిం కథలు ఈ మధ్య కాలంలో తెలుగు తెరను ప్రతీ వారం..అవకాసం ఉంటే ప్రతీ వారం పలకరిస్తూ వస్తున్నాయి. కొద్దిగా ఫామ్ లో ఉన్న హీరోయిన్ ప్రధాన పాత్రగా తీసుకుని లో బడ్జెట్ లో లాగించేయివచ్చనే ఆలోచన ఈ సినిమాలకు ప్రాణం పోస్తోంది. ఫస్టాఫ్ ఎంటర్టైన్మెంట్ తో నడిచినా సెకండాఫ్ కి వచ్చేసరికి రొటిన్ గా నడిచే పాత దెయ్యాల కథగా మారిపోవటం మైనస్ గా మారింది. దెయ్యాలు సినిమాలు చూడటానికి అలవాటుపడిన జనాలు ఇందులో ట్విస్ట్ లను తేలిగ్గా ఊహించేసే పరిస్ధితి ఏర్పడింది. అయితే పండిన కామెడీతో ఓ సారి చూడదగ్గ హర్రర్ కామెడీగా దీన్ని వీకెండ్ కు ఎంపిక చేసుకోవచ్చు.

రాజు గారి గది సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

రాజు గారి గది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+