X
తెలుగు » సినిమాలు » రామ రామ కృష్ణ కృష్ణ
రామ రామ కృష్ణ కృష్ణ

రామ రామ కృష్ణ కృష్ణ

Drama | 12 May 2010 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

రామ రామ కృష్ణ కృష్ణ స్టోరీ

రామ రామ కృష్ణ కృష్ణ సినిమా డ్రామా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్, అర్జున్, ప్రియా ఆనంద్, బిందు మాధవి, నాసర్, శాయాజీ షిండే తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీవాస్ నిర్వహించారు మరియు నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలుసమకుర్చారు. కథ పల్లెటూరు కుర్రాడు అయిన రామ కృష్ణ(రామ్) మెళ్ళో ఓ వైపు రాముడు, మరోవైపు కృష్ణుడు ఉన్న బిళ్ళ ఉంటుంది. అవసరాన్ని బట్టి రామ, కృష్ణ అవతారాలు మారుస్తూ అన్యాయం చేసే వారి పని పనిపడుతూంటాడు. ఇక ఆ ఊళ్ళోకి ఐదు సంవత్సరాల క్రిందట అశోక్ దేవా(అర్జున్) తన ఇద్దరు చెల్లుళ్ళని తీసుకుని ముంబయి నుంచి వచ్చి గుట్టుగా బ్రతుకుతూంటాడు. ఇంతకీ అశోక్ దేవా ఎవరంటే...ముంబయిలో భాషా టైపులో ఓ డాన్ గా ఎదిగి వెలిగి, ఆ క్రమంలో తన భార్యని పోగొట్టుకుని అస్త్ర సన్యాసం పుచ్చుకుని ఈ పల్లెకు చేరుకున్న వ్యక్తి. అయితే అశోక్ చేతిలో దెబ్బతిన్న విలన్ ముంబై డాన్ పవార్ (వినీత్ కుమార్) ను మాత్రం పగతో రగులుతూంటాడు. ఈ క్రమంలో రామకృష్ణ అనుకోకుండా ముంబై వెళ్ళి ఈ విలన్ డాన్ తో తలపడతాడు. మరో ప్రక్క అశోక్ చెల్లిని(ప్రియా ఆనంద్) రామకృష్ణ ప్రేమిస్తాడు. చివరకు తమ ఉమ్మడి శత్రువైన డాన్ ని ఎలా అంతమొందించి, అశోక్ చెల్లిని వివాహం చేసుకున్నాడనేది మిగతా కథ.
Read More

రామ రామ కృష్ణ కృష్ణ కాస్ట్ & క్రూ

రామ రామ కృష్ణ కృష్ణ సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీవాస్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఎమ్ ఎమ్ కీరవాణి
నిర్మాత దిల్ రాజు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రామ రామ కృష్ణ కృష్ణ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఏదైమైనా ఎక్సపెక్ట్ చేయకుండా వెళ్తే రామ్ గత చిత్రాలు గణేష్, మస్కాల కన్నా బాగుందనిపిస్తుంది. అలాగే మనకి ఎంత తక్కువ జ్ఞాపక శక్తి తక్కువ ఉందనే విషయంపై ఈ సినిమాని ఎంజాయి చేయటం అనే విషయం ఆధారపడి ఉంటుంది. రామ్ కి మరో పెద్ద హిట్టు అనలేముగానీ ప్లాప్ నుంచి తప్పించుకున్న చిత్రం అనొచ్చు.

రామ రామ కృష్ణ కృష్ణ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

రామ రామ కృష్ణ కృష్ణ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+