X
తెలుగు » సినిమాలు » రన్ రాజా రన్
రన్ రాజా రన్

రన్ రాజా రన్

Comedy | Romance | 01 Aug 2014 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

రన్ రాజా రన్ స్టోరీ

రన్ రాజా రన్ సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శర్వానంద్, సీరత్‌కపూర్, అడివి శేష్, సంపత్, జయప్రకాశ్‌రెడ్డి, వెన్నెల కిశోర్, అలీ, కోట శ్రీనివాసరావు, విద్యుల్లేఖ రామన్, అజయ్ ఘోష్ తదితరులు ముక్య పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సుజీత్ నిర్వహించారు మరియు నిర్మాతలు: వి.వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం: ఘిబ్రాన్ ఎం. స్వరాలు సమకుర్చారు. కథ కథ విషయానికొస్తే....హైదరాబాద్ నగరంలో ఓ ముఠా చేసే కిడ్నాపులు సంచలనం సృష్టిస్తుంటాయి. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసి కిడ్నాపర్స్‌ను పట్టుకునే బాధ్యత కమీషనర్ దిలీప్ (సంపత్)కు అప్పగిస్తారు. మరో వైపు చాలా బ్రేకప్స్ అయిన రాజా హరిశ్చంద్ర ప్రసాద్ (శర్వానంద్) కమీషనర్ కూతురు ప్రియ(సీరత్ కపూర్)ను ప్రేమిస్తాడు. కమీషనర్ దిలీప్ కుమార్‌కు వీరి ప్రేమ ఇష్టం లేకున్నా ఇష్టమున్నట్లు నటిస్తాడు. కానీ కిడ్నాప్ డ్రామా ఆడాలని మెలిక పెడతాడు. రాజా కూడా ఒప్పుకున్నట్లు నటిస్తాడు. వీరి లవ్ స్టోరీకి, కిడ్నాప్ ముఠాకి సంబంధం ఏమిటి? రాజా ఎలాంటి ట్విస్ట్ లు ఇచ్చాడు, సంపత్ ఏం చేసాడు అనేది తెరపై చూడాల్సిందే.
Read More

రన్ రాజా రన్ కాస్ట్ & క్రూ

రన్ రాజా రన్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం సుజీత్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం గిబ్రాన్
నిర్మాత ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణా రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రన్ రాజా రన్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే...శర్వానంద్ డిఫరెంట్ క్యారెక్టర్ చేసాడు. పెర్ఫార్మెన్స్ బాగుంది. తన పాత్రలోని వేరియేషన్స్ బాగా పండించాడు. సినిమాకు అతని నటన బాగా ప్లస్సయింది. ఇక హీరోయిన్ సీరిత్ కపూర్ గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. ఆమె పాత్ర ప్రకారం నటనకు పెద్దగా అవకాశం దక్కక పోయినా ఉన్నంతలో ఫర్వాలేదనిపించింది. టెక్నికల్ విషయాల్లోకి వెళితే...రన్ రాజా రన్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక గిబ్రాన్ అందించిన సంగీతం సినిమాకు మరో హైలెట్. బ్యాగ్రౌండ్ స్కోర్ సూపర్. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో అంశం మాధి అందించిన సినిమాటోగ్రఫీ. సినిమాలోని ప్రతి ఫ్రేమును అద్భుతంగా చూపెట్టారు. అయితే ఎడిటింగ్ విషయంలో సెకండాఫ్‌లో కాస్త శ్రద్ధ పెడితే బాగుండేది.

రన్ రాజా రన్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

రన్ రాజా రన్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+