X
తెలుగు » సినిమాలు » ఆర్ఎక్స్ 100
ఆర్ఎక్స్ 100

ఆర్ఎక్స్ 100

Action | Romance | 12 Jul 2018 |
Telugu

2.6 /5 Users

3 /5 Filmibeat

ఆర్ఎక్స్ 100 స్టోరీ

ఆర్ఎక్స్ 100 సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్, రావు రమేష్, సింధూరపువ్వ రామ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అజై భూపతి వహించారు మరియు నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం చైతన్ భరద్వాజ్ అందించారు.  కథ శివ (కార్తికేయ) తల్లిదండ్రుల లేని అనాథ. డాడీ (సింధూరపువ్వు రాంకీ) సంరక్షణలోపెరిగి పెద్దవుతాడు. డాడీ గ్రూప్‌లో కీలక సభ్యుడిగా ఉంటాడు. గ్రామ జెడ్పీటీసీ విశ్వనాథం ( రావు రమేష్)కు అండగా ఉంటారు. హుషారుగా, అమాయకంగా ఉండే శివను విశ్వనాథం కూతురు ఇందు (పాయల్ రాజ్‌పుత్) ప్రేమలోకి దింపుతుంది. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన శివ ఆమె ప్రపంచంగా జీవిస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోతుంది. ఇందూకు పెళ్లి అయిందని తెలిసినా ఆమె జ్హాపకాల్లోనే ఎందుకు బతికాడు. ఇందు కోసం మూడేళ్లు ఎదురు చూసిన శివకు ఆమె ప్రేమ దక్కిందా? ఇష్టంగా ప్రేమించిన శివను ఇందు ఎందుకు దూరం చేసుకొన్నది? చివర్లో ఊహించని విధంగా ఇందు గురించి శివ ఓ విషయాన్ని తెలుసుకొంటుంది. ఆ ట్విస్టు వల్ల సినిమా క్లైమాక్స్‌ ఎలాంటి మలుపులు తిరిగింది అనే ప్రశ్నలకు సమాధానమే RX 100 చిత్ర కథ.
Read More

ఆర్ఎక్స్ 100 కాస్ట్ & క్రూ

ఆర్ఎక్స్ 100 సిబ్బంది సమాచారం

దర్శకత్వం అజై భూపతి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం చైతన్ భరద్వాజ్
నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మకొండ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఆర్ఎక్స్ 100 విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఆర్ఎక్స్ 100 రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్. యూత్‌ను టార్గెట్‌గా చేసుకొని తీసినట్టు అనిపించినా చిత్ర రెండో భాగంలో ఉండే భావోద్వేగా అంశాలు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టచ్ చేసేలా ఉంది. తొలిభాగంలో స్లో నేరేషన్ అనిపించినప్పటికీ కథకు లోబడి మాత్రమే సినిమా ముందుకెళ్తుంది. పక్కాగా నేటివిటి చిత్రంగా రూపొందిన ఈ చిత్రం బీ, సీ సెంటర్ల ఆడియెన్స్‌ను సంతృప్తి పరిచే అంశాలు ఎక్కువగానే కనిపిస్తాయి. ఓవర్సీస్, మల్టీప్లెక్స్ ఆడియెన్స్ చేరువైతే సక్సెస్‌లో ఈ సినిమా మరో అర్జున్ రెడ్డి అనే స్థాయికి చేరుకొనే అవకాశాలు ఉన్నాయి.

ఆర్ఎక్స్ 100 సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

ఆర్ఎక్స్ 100

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+