X
సలీమ్

సలీమ్

Drama | 12 Dec 2009 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

సలీమ్ స్టోరీ

సలీమ్ సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విష్ణువర్ధన్‌ బాబు, ఇలియానా, మోహన్‌ బాబు, కావేరీ ఝా, వెంకట్‌, నెపోలియన్‌, గిరిబాబు, అలీ, జయప్రకాష్‌ రెడ్డి, ప్రగతి, హేమ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వైవీఎస్‌ చౌదరి నిర్వహించారు మరియు నిర్మాత మోహన్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సందీప్ చౌతా స్వరాలు సమకుర్చరు. కథ యూరప్ నుంచి లాంగ్ గ్యాప్ లో స్వదేశానికి వస్తున్న సత్య(ఇలియానా)ని ఫ్యామలీ రైవల్స్ నుంచి మున్నా(విష్ణు) కాపాడతాడు.దాంతో నిన్నే పెళ్లాడతా తరహాలో ఉన్న ఆమె కుటుంబం మున్నాని తమ ఇంటిలో పెట్టుకుంటుంది. రెగ్యులర్ గానే సత్యతో మున్నా లవ్ గేమ్ స్టార్ట్ చేస్తాడు. మొదటి ఒప్పుకోకున్నా ఆ తర్వాత ఆమె ప్రేమలో పడి అతని వెంటబడుతుంది. అలా కొన్ని రీళ్ళు పాటలు,ఫైట్స్ అయ్యాక మున్నాతో ఆమె ఇంట్లో వాళ్ళు పెళ్ళి నిర్ణయిస్తారు. ఆ సమయంలోనే ఆమె తన బోయ్ ప్రెండ్ క్రిష్ (వెంకట్)ని ఇండియా రప్పించుకుని జంప్ అయిపోతుంది. ఇంతకీ హఠాత్తుగా ఊడిపడ్డ క్రిష్ ఎవరూ అంటే అతను యూరప్ లో ఉన్న ఓజో(మోహన్ బాబు)అనే పెద్ద డాన్ తమ్ముడు. ఇలాంటి క్రిటికల్ సిట్యువేషన్ లో మున్నా ఏం చేసాడు..సత్యను తిరిగి తన వైపుకు తిప్పుకుని ఇండియా ఎలా తెచ్చాడనేది మిగతా కథ.
Read More

సలీమ్ కాస్ట్ & క్రూ

సలీమ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం వై వి ఎస్ చౌదరి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సందీప్ చౌత
నిర్మాత మోహన్ బాబు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సలీమ్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఫైనల్ గా ఈ సినిమా కేవలం ఇలియానా కోసం చూడాలంతే. అయితే ఆమె కోసం అనవసర సన్నివేశాలన్నీ భరించాలంటే కష్టమనిపిస్తుందనేది వేరే సంగతి.ఇక శ్రీవారు మావారు(1973) చిత్రంలోని పూలు గుసగుస లాడేనని..సాంగ్ రీమిక్స్ చేసి మోహన్ బాబు,కావేరీ ఝా మీద చిత్రీకరించారు. అయితే ఆ పాట పేలలేదు. అదే ఏ పాత మోహన్ బాబు సూపర్ హిట్ సాంగో రీమిక్స్ చేసుంటే ఆయన అభిమానలుకు మరింత ఆనందం అనిపించేది. ఏదైమైనా దాదాపు ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమా అంతే స్ధాయిలో భారీగా తలనొప్పిని కలిగిస్తుంది.మొత్తానికి సలీం దుమ్ము రేపలేదు..దుమ్ము కొట్టి పోయాడు.

సలీమ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

సలీమ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+