X
షేర్

షేర్

Action | Romance | 30 Oct 2015 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

షేర్ స్టోరీ

షేర్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కళ్యాణ్ రామ్, సోనల్ చౌహాన్, విక్రమ్ జిత్ విర్క్, ముకెష్ రిషి, బ్రహ్మానందం, ఎమ్ ఎస్ నారాయణ, పృద్వి, ఫిష్ వెంకట్, అలీ, రావు రమేష్, రోహిని, పోసాని కృష్ణ మురళి, అశిశ్ విద్యార్తి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మల్లికార్జున నిర్వహించారు మరియు నిర్మాత కోమర వెంకటేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్ తమన్ స్వరాలు సమకుర్చారు.  కథ గౌతమ్ ( కళ్యాణ్ రామ్)  మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఓ సాదా సీదా కుర్రాడు. సివిల్ ఇంజనీర్గా పనిచేసే హీరో తన కుటుంబం కోసం ఎలాంటి రిస్క్ అయినా చేయడానికి రెడీగా ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ నందిని (సోనాల్ చౌహాన్) తో ప్రేమలో పడతాడు. అయితే అనుకోకుండా తన జీవితంలో ఒకేసారి రెండు మార్పులు చోటు చేసుకుంటాయి.  తన జీవితంలో  ఊహించని మార్పుల కారణంగా తాను ఎప్పటినుంచో కలగంటున్నవాటిని.. కుటుంబం కోసం వదులుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో హీరో తన ప్రేమను, తన కలను ఎలా సాధించాడు అన్నదే మిగతా కథ.
Read More

షేర్ కాస్ట్ & క్రూ

షేర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం మల్లికార్జున్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం తమన్ యస్
నిర్మాత కోమర వెంకటేష్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

షేర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • Thambikku Indha Ooru, does it ring a bell in your memory? Yes, it does. Sounds very much like the yesteryear Rajinikanth starrer Thambikku Endha Ooru. And, that is how this movie was originally supposed to be called. But, the makers then went in ..

×
2.5 /5 Your Rating

షేర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+