X
తెలుగు » సినిమాలు » స్కై ల్యాబ్
స్కై ల్యాబ్

స్కై ల్యాబ్

Sci - Fi | 04 Dec 2021 | U |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

స్కై ల్యాబ్ స్టోరీ

స్కై ల్యాబ్ సినిమా  సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ఇందులో సత్య దేవ్, నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ, తులసి, తనికెళ్ళ భరణి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విష్వక్ ఖండేరావు వహించారు. నిర్మాత ప్రిథ్వి పిన్నమరాజు నిర్మించారు. సంగీతం ప్రశాంత్ ఆర్ విహారి అందించారు.   కథ జర్నలిస్టుగా రాణించాలనే తపనతో గౌరి ( నిత్యమీనన్) కథలు రాస్తుంటారు. కానీ తను రాసిన కథలు ప్రచురణకు నోచుకోలేకపోతుంటాయి. డాక్టర్‌ చదువులు చదివిన ఆనంద్ (సత్యదేవ్) వృత్తిని కొనసాగించడానికి లైసెన్స్ కోసం 5 వేలు డబ్బుల కట్టలేక బాధపడుతుంటాడు. గొప్ప కుటుంబ నేపథ్యం ఉన్న సుబేదార్ రామారావు (రాహుల్ రామకృష్ణ) అప్పుల్లో కూరుకుపోయి జీవితాన్ని సమస్యల బండి మీద లాగిస్తుంటాడు. అనేక మూడ నమ్మకాలు ఉన్న గ్రామంలో తాము సొంత కాళ్లపై నిలబడాలనే లక్ష్యంతో డాక్టర్, ఆనంద్ హాస్పిటల్‌ను తెరుస్తారు. ఆ క్రమంలోనే స్కైలాబ్ పడుతుందనే వార్తలను ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తాయి. గొప్ప జర్నలిస్టుగా రాణించాలని ప్రయత్నిస్తున్న గౌరీ లక్ష్యం నెరవేరిందా? స్కైలాబ్ ఘటన ఆమె కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పింది? గ్రామంలో మూడ నమ్మకాల మధ్య ఆనంద్ డాక్టర్‌గా సెటిల్ అయ్యాడా? అప్పులా బారిన పడిన సుబేదార్ రామారావు జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకొన్నాయి? స్కైలాబ్ ఘటన గ్రామ ప్రజల ఆలోచనల్లోను, జీవనశైలిలో ఎలాంటి మార్పులు తెచ్చిందనే ప్రశ్నలకు సమాధానమే స్కైలాబ్ సినిమా కథ.
Read More

స్కై ల్యాబ్ కాస్ట్ & క్రూ

స్కై ల్యాబ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం విష్వక్ ఖండేరావు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ప్రశాంత్ ఆర్ విహారి
నిర్మాత ప్రిథ్వి పిన్నమరాజు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

స్కై ల్యాబ్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
స్కైలాబ్ సినిమా విషయానికి వస్తే.. డిఫరెంట్ కాన్సెప్ట్, నేటివిటి, ఎమోషన్స్‌తో కలిసిన గ్రామీణ నేపథ్యం ఉన్న చిత్రమని చెప్పవచ్చు. కమర్షియల్ హంగులకు దూరంగా వాస్తవ జీవితాలను కథగా చెప్పే చిత్రంగా రూపొందింది. రొటిన్‌కు భిన్నంగా కొత్త వాతావరణం ప్రేక్షకులను ఆకట్టుకొనేలా ఉంటుంది. నిత్యమీనన్, రాహుల్ రామకృష్ణ, కమెడియన్ విష్ణు, చిన్నపిల్లాడు, తనికెళ్ల భరణి, ఇతర పాత్రలు నిత్యం మనచుట్టు తిరిగే మట్టి మనుషుల జీవితాన్ని తెలిపే విధంగా కనిపిస్తాయి. ఆ అంశాలే సినిమాను మెప్పించేలా చేస్తాయి. విభిన్నమైన కథ, విలక్షణ పాత్రలతో ఉన్న సినిమాను చూడాలనుకొనే వారికి స్కైలాబ్ నచ్చుతుంది. అంచనాలు లేకుండా వెళితే.. రెండున్నర గంటలపాటు ఓ కొత్త అనుభూతిని మిగుల్చుతుందనే గ్యారెంటీ.

స్కై ల్యాబ్ ట్రైలర్

Video Thumbnail

స్కై ల్యాబ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

స్కై ల్యాబ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+