X
తెలుగు » సినిమాలు » విలేజిలో వినాయకుడు
విలేజిలో వినాయకుడు

విలేజిలో వినాయకుడు

Comedy | Romance | 05 Nov 2009 | U |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

విలేజిలో వినాయకుడు స్టోరీ

విలేజిలో వినాయకుడు కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కృష్ణుడు, శరణ్య మోహన్‌, యండమూరి వీరేంద్రనాథ్‌, రావు రమేష్‌, జోగినాయుడు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సాయికిరణ్ అడవి నిర్వహించారు మరియు నిర్మాత మహీ నిర్వహించారు. ఈ చిత్రనికి సంగీతదర్శకుడు మణికంఠ కాద్రి స్వరాలు సమకుర్చారు. కథ కథ..ట్యాగ్ లైన్ లో చెప్పినట్లు..కార్తీక్ (కృష్ణుడు)ని ప్రేమించిన కావ్య(శరణ్యా మోహన్)అతని గురించి ఆమె ఇంట్లో గొప్పగా బిల్డప్ ఇస్తుంది..అసలు లావు విషయం దాచి పెట్టి. అయితే ఈ విషయం రివిల్ చేసి ఒప్పించే లోపలే కార్తీక్ ఉండబట్టలేక ఆ ఊళ్లో దిగుతాడు. ఇక పల్లెలో ఉండే కావ్య తండ్రి కర్నల్ లక్ష్మీపతి(రావు రమేష్)కి అల్లుడు సెలక్షన్ విషయమై కొన్ని నిర్ధుష్ట అభిప్రాయాలు ఉంటాయి. అవి కార్తీక్ ని చూడగానే డైలమాలోకి వెళ్ళిపోతాయి. అయితే డైరక్టుగా కార్తీక్ ని రిజెక్టు చేస్తే కూతురు నొచ్చుకుంటుందని అతనితో పరోక్ష యుద్దానికి దిగుతాడు. అలా మీట్స్ ద పేరెంట్స్ స్కీమ్ లోకి వెళ్ళిన కార్తీక్ తన మంచితనం అమాయికత్వంతో ఆయన మనస్సు గెలుచుకుని,ఆ ఇంటి వారందరి మన్ననలు ఎలా పొందుతాడనేది మిగతా కథ. అలాగే ఈ కథలో ఫుల్ లెంగ్త్ పాత్రలోకి ప్రముఖ నవలా రచయిత యండమూరి ఎలా వచ్చి నవ్వించే ప్రయత్నం చేసాడన్నది తెరపై చూడాల్సిందే.
Read More

విలేజిలో వినాయకుడు కాస్ట్ & క్రూ

విలేజిలో వినాయకుడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీకిరణ్ అడవి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మణికంఠ కాద్రి
నిర్మాత శ్రీకిరణ్ అడవి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

విలేజిలో వినాయకుడు విమర్శకుల సమీక్ష

Telugu1.filmibeat.com
అదే వినాయకుడు..అదే ధీమ్(లావుగా ఉంటేనేం..మనస్సు మంచిదైతే చాలు)..అదే దర్శకుడు..కాకపోతే నేపధ్యం మాత్రం విలేజ్ కి మారింది. అయితే సినిమా కూడా అదే రేంజిలో హిట్టవుతుందా అంటే మాత్రం డౌటే. ఎందుకంటే వినాయకుడులో ఉన్నంత ప్రెష్ నెస్ సీక్వెల్ లో లోపించింది. అలాగే మొదటి చిత్రంలో ఉన్నంత పకడ్బంధీ స్క్రీన్ ప్లే దీనికి కొరపడటం మరో మైనస్. అంతేగాక సోనియా (హీరోయిన్)నప్పినట్లుగా శరణ్యా మోహన్ సెట్ కాక తేలిపోయింది. ఓ డైలాగులో చెప్పినట్లు పెయిర్ లా గాక ఎలక,ఏనుగులా ఉన్నారు. అయితే బాగా లో బడ్జెట్ లో తీసిన చిత్రం కావటం,యాడ్స్,డ్రస్ కర్టెసీ వంటి కార్పోరేట్ మార్కెటింగ్ స్ట్రాటజీలతో రావటంతో సేఫ్ ప్రాజెక్టు కావచ్చేమో కానీ దర్శకుడుకి మాత్రం కలసివచ్చేది కాదు. అన్ని వర్గాల ప్రేక్షకులకీ నచ్చేదీ కాదు.

విలేజిలో వినాయకుడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

విలేజిలో వినాయకుడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+