»   » మగబిడ్డకు జన్మ ఇచ్చిన నాని హీరోయిన్ , మరిన్ని విశేషాలు(ఫొటోలతో)

మగబిడ్డకు జన్మ ఇచ్చిన నాని హీరోయిన్ , మరిన్ని విశేషాలు(ఫొటోలతో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : విలేజ్ లో వినాయకుడు, భీమిలి కబడ్డి జట్టు, కళ్యాణ్ రామ్ కత్తి వంటి చిత్రాల్లో నటించిన హీరోయిన్ శరణ్యా మోహన్..క్రితం సంవత్సరం పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. అరవింద్ కృష్ణన్ అనే ఓ డాక్టర్ ను పెళ్లాడిన ఈ అందాలభామ ఇప్పుడు ఓ బిడ్డకు తల్లి అయ్యింది. ఈ విషయాన్ని తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా స్వయంగా తెలియజేసింది శరణ్యామోహన్.


వినాయకుడు, వైశాలి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత వరుసగా యారాది నీ మోహిని, వెన్నిలా కబడ్డి కుజు వంటి తమిళ చిత్రాలు చేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ నటించిన శరణ్య.. తనపై ప్రేమాభిమానాలు చూపించి ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసింది. సెప్టెంబర్-6న కేరళలోని కొట్టమ్ కులంగర(Kottamkulangara) దేవాలయంలో వీరి వివాహం జరగింది.

స్లైష్ షోలో మరిన్ని విశేషాలు...

ఎరేంజెడ్

ఎరేంజెడ్

శరణ్యది పెద్దలు కుదిర్చిన వివాహమే. వివాహానంతరం ఈ జంట చాలా హ్యాపీగా ఉంది

డెంటిస్ట్

డెంటిస్ట్

శరణ్య భర్త అరవింద్ కృష్ణన్.. వృత్తి రీత్యా ఓ డెంటిస్ట్

అసెస్టెంట్ ప్రొఫిసర్ గా

అసెస్టెంట్ ప్రొఫిసర్ గా


ప్రస్తుతం అరవింద్ కృష్ణన్..వరకాల డెంటల్ కాలేజీలో అసెస్టెంట్ ఫ్రొఫిసర్ గా పనిచేస్తున్నారు

ప్రాక్టీస్

ప్రాక్టీస్

త్రివేండ్రమ్ లోని కోవలమ్ లో డెంటల్ క్లినిక్ ఉంది అరవింద్ కు

డాన్సర్ కుమార్తె

డాన్సర్ కుమార్తె

శరణ్య...వైకెబీ మోహన్,దేవి మోహన్ అనే డాన్సర్ ల ముద్దుల కుమార్తె

చెల్లెలు కూడా

చెల్లెలు కూడా

శరణ్యా మోహన్ చెల్లెలు సుకన్య మోహన్ కూడా ఓ ఫ్రొఫెషనల్ డాన్సర్ కావటం విశేషం.

డాన్స్ స్కూల్

డాన్స్ స్కూల్

శరణ్య కుటుంబం Alappuzha లో ఓ డాన్స్ స్కూల్ రన్ చేస్తోంది

చైల్డ్ ఆర్టిస్టు గా

చైల్డ్ ఆర్టిస్టు గా

శరణ్యా మోహన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలెట్టింది. ఫాజిల్ దర్శకత్వంలో ఆమె చైల్డ్ ఆర్టిస్టు గా చేసింది

బ్రేక్

బ్రేక్

ఆడవారి మాటలు అర్దాలే వేరులే తమిళ వెర్షన్ యారాది నీ మోహిని చిత్రంతో శరణ్యకు బ్రేక్ వచ్చింది

వేలాయుధంతో

వేలాయుధంతో

తెలుగు చిత్రం అజాద్ కు రీమేక్ గా వచ్చిన విజయ్ హీరోగా వచ్చిన వేలాయుధం చిత్రం ఆమె కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రం

ఫుల్ స్టాప్

ఫుల్ స్టాప్

శరణ్య వివాహానంతరం నటనకు ఫుల్ స్టాప్ పెట్టింది

విషెష్

విషెష్


శరణ్య ఓ బిడ్డకు తల్లైన ఈ శుభ సందర్భంలో వన్ ఇండియా తెలుగు శుభాకాంక్షలు తెలియచేస్తోంది

English summary
South Indian actress Saranya Mohan and her husband Dr. Aravind Krishnan were blessed with a child on Aug. 24. The actress announced the news via her Facebook page on Wednesday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu