X
తెలుగు » సినిమాలు » వాంటెడ్ పండుగాడ్
వాంటెడ్ పండుగాడ్

వాంటెడ్ పండుగాడ్

Comedy | 19 Aug 2022 | U/A | 112 Mins
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

వాంటెడ్ పండుగాడ్ స్టోరీ

వాంటెడ్ పండుగాడ్ సినిమా కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సునీల్, సుధీర్, దీపికా పిల్లి, వర్షని, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, సప్తగిరి, అనసూయ, బ్రహ్మానందం,  నిత్య శెట్టి, హేమ, విష్ణు ప్రియా, షకలక శంకర్, తనికెళ్ళ భరణి, పృథ్వి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీధర్ సీపాన వహించారు. నిర్మాత వెంకట్ నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం పి ఆర్ (పెద్దపల్లి రోహిత్) అందించారు.  కథ పాండు అలియాస్ పండు సునీల్ చంచల్‌ గూడా జైలు నుంచి తప్పించుకుని నర్సాపురం ఫారెస్ట్‌లో దాక్కున్నాడని మీడియాలో వార్తలు వస్తాయి. మోస్ట్ వాంటెడ్‌ క్రిమినల్‌గా పేరొందని పండును పట్టుకున్న వారికి రూ. కోటి బహుమానంగా ప్రకటిస్తారు. ఈ వార్తలు చూసి పండును పట్టుకునేందుకు భిన్న నేపథ్యాలు, అవసరాలు కలిగిన సుధీర్‌ (సుడిగాలి సుధీర్‌), D (దీపికా పిల్లి), అఖిల్‌ చుక్కనేని వెన్నెల కిశోర్, విక్రమ్ రాథోడ్‌ (సప్తగిరి), బోయపాటి బాలయ్య (శ్రీనివాస్‌ రెడ్డి), మణిముత్యం (తనికెళ్ల భరణి), హాసిని (ఆమని) అడవిలో వెతుకుతుంటారు. మరి వారికి పండు దొరికాడా? వారిని పట్టుకునే క్రమంలో జరిగిన సంఘటనలు ఏంటి? పండుగాడు కాస్త పండు'గాడ్‌' ఎలా అయ్యాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

వాంటెడ్ పండుగాడ్ కాస్ట్ & క్రూ

వాంటెడ్ పండుగాడ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీధర్ సీపాన
స్టోరీ జనార్ధన మహర్షి
డైలాగ్ జనార్ధన మహర్షి
సినిమాటోగ్రఫీ మహి రెడ్డి పండుగల
సంపాదకుడు NA
సంగీతం పి ఆర్
నిర్మాత వెంకట్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

వాంటెడ్ పండుగాడ్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
జైలు నుంచి పండు తప్పించుకునే సన్నివేశంతో ప్రారంభమైన సినిమా సాదాసీదాగా సాగుతుంది. తర్వాత వచ్చే పాత్రలు, వాటి నేపథ్యాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. వాటిని చూపించే తొలి సన్నివేశాలతో కథ అర్థమవుతుంది. అయితే కథనంలో ఇంకాస్త ఎక్కువగా కామెడీ పండించేందుకు ప్రయత్నిస్తే బాగుండేది. ఒక పర్టిక్యులర్‌ కథనం అంటూ ఏముండదు. ఈ పాత్రలన్ని పండును పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వచ్చే సిచ్యువేషనల్‌ కామెడీ తరహాలో ఉంటుంది. అంటే వాటిని చూస్తే జబర్ధస్త్ స్కిట్‌లు చూస్తున్నట్టే ఉంటుంది.

వాంటెడ్ పండుగాడ్ ట్రైలర్

Video Thumbnail

వాంటెడ్ పండుగాడ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

వాంటెడ్ పండుగాడ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+