
ఏడు చేపల కథ సినిమా అడల్ట్, రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అభిషేక్ రెడ్డి, బిగ్ బాస్ ఫేం భాను శ్రీ,, ఆయేషా సింగ్, మేఘ చౌదరి, నగరం సునీల్ తదితరులు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ జె చైతన్య వహించారు చరిత్ర సినిమా ఆర్ట్స్, రాకేష్ రెడ్డి సమర్పణలో జీవీఎన్ శేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం కవి శంకర్ అందించారు.
కథ
టెంప్ట్ రవి (అభిషేక్ రెడ్డి)కి థలసేమియా వ్యాధి. ముప్పై రోజులకోసారి రక్తం ఎక్కించుకోకపోతే చనిపోతాడు. దీంతో పాటు అతని ముందు ఎవరైనా ఎక్స్ పోజింగ్ చేస్తే అస్సలు తట్టుకోలేడు. అనాధ అయిన టెంప్ట్ రవికి రాధ (భాను శ్రీ) రూం మేట్. వీరిద్దరికీ మరో ఇద్దరు స్నేహితులు ఇంటారు. వీరంతా కూడా థలసేమియా వ్యాధి బాధితులే...
-
శ్యామ్ జె చైతన్యDirector
-
జీవీఎన్ శేఖర్ రెడ్డిProducer
-
కవి శంకర్Music Director
-
OG పవన్ కళ్యాణ్, సుజిత్ సినిమా స్టార్ట్.. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్!
-
Waltair Veerayya: చిరంజీవికి చెడు అలవాట్లు, జోక్ కాదు బ్రదర్.. రైటర్ బీవీఎస్ రవి కామెంట్స్!
-
Waltair Veerayya Event: అసలు కలెక్షన్స్ పై మెగాస్టార్ క్లారిటీ.. ఈ విజయానికి ప్రధాన కారణం వారే అంటూ..
-
Taraka Ratna: తారకరత్నకు ప్రాణాంతక వ్యాధి.. అందుకే తీవ్ర రక్తస్రావం.. బయటకు వచ్చిన మరో చేదు నిజం
-
CCL: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మళ్ళీ వచ్చేసింది.. ప్రాక్టీస్ లో బిజీ అవుతున్న సినిమా తారలు.. డేట్ ఫిక్స్!
-
ఫుల్లుగా తాగేసి.. బట్టలు లేకుండా డ్యాన్స్.. మూడో భార్యపై నరేష్ సంచలన వ్యాఖ్యలు!
-
telugu.asianetnews.com
మీ రివ్యూ వ్రాయండి
మూవీస్ ఇన్ స్పాట్ లైట్
సెలబ్రెటీస్ ఇన్ స్పాట్ లైట్
Enable