twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Meri Pukaar Suno: అమెరికా బిల్‌బోర్డ్స్‌పై ఏఆర్ రెహ్మాన్ మ్యాజిక్

    |

    సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మన్ ప్రజల్లో దేశభక్తి స్పూర్తిని రగలించాడనికిగతంలో చేసిన వందేమాతరం, జనగణమన పాటలు అభిమానులకు, ప్రపంచవ్యాప్తంగా భారతీయలకు ఒక్కటిగా చేశాయి. దేశభక్తిని ఎక్కువగా ప్రతిబింబించేలా ఏఆర్ రెహ్మన్ తన పాటల్లో ఆ భావాన్ని వ్యక్తికరిస్తుంటారు. తాజాగా అలాంటి ప్రయత్నమే చూస్తూ.. మేరీ పుకార్ సునో అనే ఆల్బ్‌మ్‌ ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్, లాస్ఎంజెలెస్ వ్యాపార ప్రకటనల బోర్డులపై హల్‌చల్ చేస్తున్నాయి. అమెరికాలో సైతం ప్రజలను ఆకట్టుకొంటున్న ఆ వీడియోలను ఏఆర్ రెహ్మన్ షేర్ చేశారు. వన్ వరల్డ్, వన్ హోప్, వన్ ప్రామిస్ (ఒకే ప్రపంచం, ఒకే ఆశ, ఒకే హామీ) సమాజంలోని రుగ్మతలను, సమస్యలను రూపుమాపడానికి ఒక్కటవుదాం అంటూ రెహ్మాన్ ట్వీట్ చేశారు.

    ప్రముఖ సినీ రచయిత గుల్జార్ రాసిన మేరీ పుకార్ సునో పాటను అల్కా యాగ్నిక్, శ్రేయా ఘోషల్, కేఎస్ చిత్ర, సాధనా సర్గమ్, సాషా తృప్తి, అర్మాన్ మాలిక్, ఆసీస్ కౌర్ లాంటి సినీ గాయకులు ఈ పాటలో పాలుపంచుకొన్నారు. ఈ పాటను జూన్ 25వ తేదీన సోని యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రేక్షకులకు, అభిమానులకు అందించారు.

    Meri Pukaar Suno on New yorks Billboards

    ఇప్పటికే ఈ పాట 7 మిలియన్స్ కుపైగా వ్యూస్‌ను సాధించింది. ఈ వీడియో ఆల్బమ్‌కు స్వయంగా ఏఆర్ రెహ్మాన్ సంగీత దర్శకత్వం వహించగా, నజీఫ్ మహమ్మద్, బీటీఓఎస్ ప్రొడక్షన్స్ దర్శకత్వం వహించారు. శేఖర్ నాయుడు సినిమాటోగ్రఫిని అందించారు. అలాన్ ఫెర్నాండెజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించారు.

    మరో ట్వీట్‌లో వీర్ కద్ దే, రంగ్ దే బసంతి, బల్లీలీకా, చెన్నై రూఫ్ టాప్ జామ్ లాంటి పాటలతో ఆల్బమ్‌ను రూపొందించిన వీడియోను షేర్ చేశారు.

    English summary
    Meri Pukaar Suno on US Billboards: #MeriPukaarSuno hits #NewYork & #LA billboards with love from YouTubeMusic One World. One Hope. One Promise. Together, we will heal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X