twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ సూపర్ హిట్స్ స్పెషాలిటీ అదే...

    By Srikanya
    |

    హైదరాబాద్: సాధారణంగా సినిమాలకు సీజన్ అంటే సంక్రాంతి, దసరా...ఇంకా చెప్పలంటే సమ్మర్. ఈ మూడు కాలాలు తప్ప మిగతా టైంలో సినిమాలకు పెద్దగా గిరాకి వుండదని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేసి మరీ చెప్తూంటాయి. మరి ఆలాంటి సమయంలో కూడా వచ్చి హిట్ సాధించాయి అంటే ఆ సినిమాలో ఎంత విషయం వుందో ఇట్టే చెప్పేయోచ్చు.

    సినిమాలకు అన్ సిజన్ అంటే ఫిబ్రవరే, ఎందుకంటే రావాల్సిన సినిమాలన్ని, కొంచెం అటు ఇటులో సంక్రాంతికే వస్తుంటాయి. ఈ సినిమాను అయిన వెంటనే అందరూ వారి వారి పనుల్లో బిజి అయిపోతారు. పిల్లలు పరీక్షలు..పేరెంట్స్ బిజీ... మళ్లీ వేసవి కాలం శెలవలు వస్తేగాని సినిమాను పట్టించుకోరు.

    దాంతో ఎవరూ ఈ సీజన్ లో రిలీజ్ కు ఆసక్తి చూపరు. అయినా సరే మా సినిమాలో దమ్ముంది, అని సాహసం చేసి కొంత మంది మెండి ధైర్యంతో సినిమాలను ఫిబ్రవరిలో కూడా రిలీజ్ చేస్తారు. అందులో కూడా బాగా హిట్ అయిన సినిమాలు కూడా వున్నాయి. అవి మీకోసం ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాము.చూడండి

    క్షేమంగా వెళ్ళి లాభంగా రండి

    క్షేమంగా వెళ్ళి లాభంగా రండి

    2000 సంవత్సరం ఫిబ్రవరి 4న క్షేమంగా వచ్చి లాభంగా ఆడిన సినిమా ఇది. అదిరిపోయో కామిడితో ఫ్యామిలి మెత్తంన్ని దియోటర్స్ కు రప్పించింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్ అదరకొట్టారు మరి.

    మురారి

    మురారి

    మహేష్ కెరీర్ లోనే అతి పెద్ద హిట్స్ లో ఖచ్చితంగా లె
    క్కపెట్టే సినిమా ఇది. మంచి ఫ్యామిలి అంట్ సెంటిమెంట్ సినిమా ఇది. 2001, ఫిబ్రవరి 16న విడుదలై సుపర్ హిట్ కోట్టి అదరకోట్టాడు మహేష్.

    ప్రియమైన నీకు

    ప్రియమైన నీకు

    2001, ఫిబ్రవరి 11 న చిన్న సినిమాగా వచ్చి, పెద్ద కలెక్షన్ సాదించింది ఈ యూత్ పుల్ లవ్ స్టోరి. తరున్ ని వరుసగా రెండో హిట్ ని అందించింది. స్నేహ, తరున్ ను ఈ సినిమాతో అదరకోట్టారు.

    వెంకి మల్లీశ్వరి

    వెంకి మల్లీశ్వరి

    2004 ఫిబ్రవరి 18న, వెంకటేష్ హీరోగా, కత్రినా హీరోయిన్ గా వచ్చిన ఫ్యామిలి డ్రామా మల్లీశ్వరి. ఈ సినిమాలో వచ్చే కామిడి ని ప్రేక్షకులు భాగా నవ్వుకున్నారు. దీనితో మరోసారి వెంకి అదరకోట్టారు.

    సంకాంత్రి

    సంకాంత్రి

    2005 ఫిబ్రవరి 18న విడుదలైన ఈ సినిమా సంక్రాంతి కి రావలసివుంది, కాని కొన్ని కారణాలతో రాలేకపోయినా, తరువాత ఫ్యామిలి అంతటిని దియోటర్స్ కి రప్పించాడు వెంకి.

    ఎం మాయ చేసావే

    ఎం మాయ చేసావే

    2010 ఫిబ్రవరి 26న విడుదైలన ఈ సినిమా సుపర్ డూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాతో నాగ చైతన్యకి మంచి బ్రేక్ వచ్చింది. యుత్ కి మాయ చేసి అదరకోట్టారు.

    ఇష్క్

    ఇష్క్

    నితిన్ హీరోగా, నిత్యమీనన్ హీరోయిన్ గా 2012, ఫిబ్రవరి 24న వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు మరచిపోని ఓ అనుభుతుని అందిచి, అదరకోట్టారు.

    మిర్చి

    మిర్చి

    మిర్చిలో వుండే ఘాటుతోనే 2013లో ఫిబ్రవరి 8నుండి ప్రేక్షకులను దియోటర్స్ బాట పట్టించాడు ప్రభాస్. ఈ సినిమాతో మంచి మైలు రాయిని దాటి అదరకోట్టారు.

    ఇది రాని రోజు

    ఇది రాని రోజు

    శర్వనంద్ హీరోగా రూపోందిన లవ్ అండ్ రోమాంటిక్ స్టోరి మళ్లీ మళ్లీ ఇది రానిరోజు. వీళ్ల ప్రేమతో ప్రేక్షకులను దియోటర్స్ కి రప్పించి అదరకోట్టారు.

    టెంపర్

    టెంపర్

    2015 ఫిబ్రవరి 13న దియోటర్స్ లోకోచ్చి అదరికి టెంపరెక్కించాడు. నిజంగా ఎన్టీఆర్ తన స్టామినా ఎంటో అందరికి తెలిసేలా చేసి అదరకోట్టాడు.

    English summary
    February is popularly known as a 'no-holiday-month', movie releases during this period stand a rare chance. However, there are a few unexpected blockbusters in Feb, which kicked the butt of the so-called jinx.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X