»   » మరో 100 థియేటర్లు పెంచుకున్న 'చుట్టాలబ్బాయి'

మరో 100 థియేటర్లు పెంచుకున్న 'చుట్టాలబ్బాయి'

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వీరభద్రం దర్శకత్వంలో ఆది హీరోగా సాయి కుమార్ ముఖ్య పాత్రలో నమిత ప్రమోద్ హీరోయిన్ గా తెరకెక్కిన 'చుట్టాలబ్బాయి' 350 థియేటర్లలో ఆగష్టు 19 న రిలీజ్ అయింది. మిక్స్ డ్ రివ్యూస్ తో మొదలైనా, మొదటి మూడు రోజుల్లోనే 6 కోట్ల 30 లక్షలు కలెక్ట్ చేసి హీరో ఆది కెరీర్ లో నే హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్టింది.

శుక్రవారం 350 థియేటర్లలో రిలీజ్ అయిన 'చుట్టాలబ్బాయి' బాక్స్ ఆఫీస్ దగ్గిర మంచి కలెక్షన్స్ తో సోమవారానికి మరో 100 థియేటర్లను పెంచుకుని 450 థియేటర్లలో ప్రదర్శితం అవుతోంది. బాక్స్ ఆఫీస్ దగ్గిర రెస్పాన్స్ చూసి నైజాం ఏరియాలో 30 థియేటర్లు పెంచినా ప్రతి సెంటర్ లోను హౌస్ ఫుల్స్ తో దూసుకుపోతున్నట్టు భాగ్యశ్రీ ఫిలిమ్స్ రాకేష్ చెప్పారు.


100 More Theatres Added For Chuttalabbayi

'చుట్టాలబ్బాయి' ఆది కరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి హీరో ఆది, డైరెక్టర్ వీరభద్రం కి కమ్ బ్యాక్ ఫిలిం అయింది. 'చుట్టాలబ్బాయి' ని ఐశ్వర్య లక్ష్మి మూవీస్ , ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై వెంకట్ తలారి , రామ్ తాళ్లూరి నిర్మించారు.

English summary
Aadi, Sai Kumar, Namitha Pramod starrer, 'Chuttalabbayi' in Veerabhadram's direction was released on August 19th.Even though 'Chuttalabbayi' opened with mixed reviews, the film turned out to have a very good run at ticket counters. Film has collected 6 Crore 30 Lakhs in the first three days and turned out to be biggest opener in Hero Aadi's career. 'Chuttalabbayi' which was released in 350 theatres on Friday has added another 100 theatres to its count.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more