»   » చూడండి బాబూ... వేడి వేడి ముద్దు సీన్లు (ఫోటోలు)

చూడండి బాబూ... వేడి వేడి ముద్దు సీన్లు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: రోజులు మారాయి, సినిమా రంగంలోనూ అనేక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు లిప్ లాక్ ముద్దు సీన్ అంటే ముక్కున వేలేసుకుని వింతగా చూసే వారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మరాయి. ముద్దు సీన్లు సినిమాల్లో సర్వసాధారణం అయిపోయాయి. బాలీవుడ్ సినిమాల్లో ఇపుడు ప్రతి సినిమాలోనూ ముద్దు సీన్ తప్పరిసరి అనే పరిస్థితి నెలకొంది.

అసభ్యత లేకుండా కథలో భాగమై ఉంటే, సన్నివేశాలకు తగిన విధంగా ఉంటే ముద్దు సీన్లను ఇపుడు ప్యామిలీ ప్రేక్షకులు కూడా ఆమోదిస్తున్నారు. ప్రేక్షకులు అభిరుచి, సినిమా స్టోరీ, సన్నివేశాలు డిమాండ్ చేస్తే హీరో హీరోయిన్లు కూడా ముద్దు సీన్లు చేయడానికి పెద్దగా కండీషన్లు ఏమీ పెట్టడం లేదు.

మరికొందరు హీరో, హీరోయిన్స్....ముద్దు సీన్లలో పాల్గొనడం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఉవ్విల్లూరుతున్నారు. ఈ పరిణామాలన్నీ వెరసి వెండితెరపై వేడి వేడి ముద్దు సీన్ల జోరు బాగా పెరిగి పోయింది. బాలీవుడ్లో ఈ మధ్య కాలంలో టాప్ ముద్దు సీన్లుగా పేరు తెచ్చుకున్న సన్నివేశాలపై స్లైడ్ షోలో ఓ లుక్కేయండి....

కంగనా రనౌత్, వీర్ దాస్

కంగనా రనౌత్, వీర్ దాస్

‘రివాల్వర్ రాణి' చిత్రంలో బాలీవుడ్ భామ కంగనా రనౌత్, వీర్ దాస్ హాట్ అండ్ సెక్సీగా ముద్దు సీన్లు పండించారు.

దీపిక పదుకోన్-రణవీర్ సింగ్

దీపిక పదుకోన్-రణవీర్ సింగ్

ఇటీవల వచ్చిన ‘రామ్-లీలా' చిత్రంలో రణవీర్ సింగ్, దీపిక పదుకోన్ మధ్య ముద్దు సీన్లు హాట్ హాట్‌గా పండాయి కాబట్టే సినిమా బాగా పేరొచ్చింది. వీరి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది కాబట్టే సినిమా అంత పెద్ద హిట్టయింది.

వరుణ్ ధావన్-ఇలియానా

వరుణ్ ధావన్-ఇలియానా

వరుణ్ ధావన్, ఇలియానాలపై చిత్రీకరించిన ముద్దు సీన్లు సూపర్ అనే టాక్ తెచ్చుకున్నాయి. ‘మే తేరా హీరో' చిత్రంలో వీరి మధ్య ముద్దు సీన్లు ప్లాన్ చేసారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్-పరిణీతి చోప్రా

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్-పరిణీతి చోప్రా

ఇటీవల వచ్చిన బాలీవుడ్ మూవీ ‘శుద్ధ్ దేశీ రొమాన్స్' చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, పరిణీతి చోప్రా మధ్య సన్నివేశాలు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.

శ్రద్ధా కపూర్-ఆదిత్యారాయ్ కపూర్

శ్రద్ధా కపూర్-ఆదిత్యారాయ్ కపూర్

తన తొలి చిత్రం ‘ఆషిఖి-2' చిత్రంలో శ్రద్ధా కపూర్ ఎలాంటి జంకు బొంకూ లేకుండా ముద్దు సీన్లు ఇరగదీసింది.

సిద్ధార్థ మల్హోత్రా-పరిణితి చోప్రా

సిద్ధార్థ మల్హోత్రా-పరిణితి చోప్రా

ఇటీవల వచ్చిన ‘హసీ తో ఫసీ' చిత్రం ఈ సంవత్సరం వచ్చిన బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా పేరు తెచ్చుకోవడంతో పాటు....ఇందులో సిద్ధార్థ మల్హోత్రా-పరిణితి చోప్రా మధ్య చిత్రీకరించిన ముద్దు సీన్ బెస్ట్ ఆన్ స్క్రీన్ ముద్దు సీన్‌గా పేరు తెచ్చుకుంది.

రణబీర్ కపూర్-దీపిక పదుకోన్

రణబీర్ కపూర్-దీపిక పదుకోన్

నిజ జీవితంలో ఒకప్పుడు ప్రేమికులు అయిన రణబీర్ కపూర్-దీపిక పదుకోన్ ఆ మధ్య వచ్చిన ‘యే జవానీ హై దివానీ' చిత్రంలో ముద్దు సీన్లు ఇరగదీసారు.

అర్జున్ కపూర్-అలియా భట్

అర్జున్ కపూర్-అలియా భట్

బాలీవుడ్లో తెరకెక్కిన ‘2 స్టేట్స్' చిత్రంలో అర్జున్ కపూర్-అలియా భట్ మద్దు సీన్లలో చాలా నేచురల్‌గా నటించారనే పేరు తెచ్చుకున్నారు.

అలియా భట్-సిద్ధార్థ మల్హోత్రా

అలియా భట్-సిద్ధార్థ మల్హోత్రా

అలియా భట్-సిద్ధార్థ్ మల్హోత్రా కలిసి నటించిన తొలి చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'. వీరు తొలి చిత్రంలోనే ముద్దు సీన్లు ఇరగదీసారు.

షారుక్ ఖాన్-కత్రినా కఫ్

షారుక్ ఖాన్-కత్రినా కఫ్

ఆ మధ్య వచ్చిన ‘జబ్ తక్ హై జాన్' చిత్రంలో కత్రినా కైఫ్, షారుక్ ఖాన్ మధ్య చిత్రీకరించిన ముద్దు సీన్లు సినిమాకు హైలెట్‌గా మారాయి.

సిద్ధార్థ మల్హోత్రా-శ్రద్ధా కపూర్

సిద్ధార్థ మల్హోత్రా-శ్రద్ధా కపూర్

త్వరలో రాబోతున్న బాలీవుడ్ మూవీ ‘ఏక్ విలన్' చిత్రంలో సిద్దార్థ్ మల్హోత్రా-శ్రద్దా కపూర్ ముద్దు సీన్లో దర్శనమివ్వబోతున్నారు.

ఆయుష్మాన్ ఖురానా-సోనమ్ కపూర్

ఆయుష్మాన్ ఖురానా-సోనమ్ కపూర్

ఇటీవల వచ్చిన బేవకూఫియాన్ చిత్రంలో సోనమ్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా మధ్య ముద్దు సీన్లు చర్చనీయాంశం అయ్యాయి.

ఫర్హాన్ అక్తర్-రెబెక్కా బ్రీడ్స్

ఫర్హాన్ అక్తర్-రెబెక్కా బ్రీడ్స్

భాగ్ మిల్ఖా భాగ్ చిత్రంలో పర్హాన్ అక్తర్-రెబెక్కా బ్రీడ్స్ మధ్య ముద్దు సీన్ సీరియస్‌గా సాగుతున్న సినిమాకు రొమాంటిక్ లుక్ తెచ్చింది.

రణదీప్ హుడా-ఎలీనా కాజాన్

రణదీప్ హుడా-ఎలీనా కాజాన్

‘జాన్ డే' అనే చిత్రంలో బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా జర్మన్ భామ ఎలీనా కాజాన్‌ ముద్దు సీన్లో పాల్గొన్నారు.

ఎలీనా కాజాన్-చందన్ రాయ్ సన్యాల్

ఎలీనా కాజాన్-చందన్ రాయ్ సన్యాల్

ఎలీనా కాజాన్-చందన్ రాయ్ సన్యాల్ కలిసి నటించిన Prague అనే బాలీవుడ్ చిత్రంలోని ఈ ముద్దు సీన్.

English summary
Gone are the days when a love-making scene in Bollywood would be symbolized by shaking two flowers in front of the camera. Today the cinema industry is much more open-minded and have depicted some of the Bollywood's hottest on-screen liplocks we have seen.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu