కేక పుట్టిస్తున్న ఆర్‌ఎక్స్ 100 ట్రైలర్

By Rajababu

దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి‌ రూపొందించిన ఆర్‌ఎక్స్ 100 చిత్రం టీజర్‌, ట్రైలర్‌తో కేక పుట్టిస్తున్నది. నిర్మాత అశోక్‌రెడ్డి గుమ్మకొండ రూపొందించిన ఈ చిత్రం రిలీజ్‌కు ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌ అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. కార్తీకేయ, పాయల్ రాజ్‌పుత్ రూపొందించిన ఈ చిత్రానికి అర్జున్‌రెడ్డి సినిమాకు వచ్చినంత క్రేజ్ వస్తున్నది.

ఆర్ఎక్స్ 100 ట్రైలర్ కొద్దిరోజుల్లోనే 2 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకోవడం సోషల్ మీడియాలో దానికి వస్తున్న స్పందన ఏమిటో చెప్పింది. ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో ఈ చిత్రంపై మంచి క్రేజ్ నెలకొన్నది. జూన్ రెండో వారంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది.

2 Million Digital Views for RX 100

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X