Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
2010 నంది అవార్డులు: ఉత్తమ నటుడు బాలయ్య
2010 సంవత్సరానికి నంది అవార్డులను శుక్రవారం ప్రకటించారు. అవార్డుల ఎంపిక కమిటీ చైర్మన్ దర్శకుడు శంకర్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అవార్డుల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
ఉత్తమ
నటుడు
:
బాలకృష్ణ
(సింహా)
ఉత్తమ
నటి
:
నిత్యమీనన్
(అలా
మొదలైంది)
ఉత్తమ
చిత్రం
:
వేదం
ఉత్తమ
దర్శకుడు
:
సునీల్
కుమార్
రెడ్డి
(గంగ
పుత్రులు)
ఉత్తమ
తొలి
చిత్ర
దర్శకురాలు
:
నందిని
రెడ్డి
(అలా
మొదలైంది)
ఉత్తమ
ప్రజాదరణ
పొందిన
చిత్రం
:
మర్యాద
రామన్న
ఉత్తమ
సంగీత
దర్శకుడు
:
చక్రి
(సింహా)
ఉత్తమ
కుటుంబ
కథా
చిత్రం
:
అందరి
బంధువయా
ఉత్తమ
బాలల
చిత్రం
:
లిటిల్
బుద్ద
ఉత్తమ
స్క్రీన్
ప్లే
:
గౌతం
మీనన్
(
ఏమాయ
చేశావె)
ఉత్తమ
ద్వితీయ
చిత్రం
:
గంగ
పుత్రులు
ఉత్తమ
హాస్య
నటుడు
:
ధర్మవరపు
సుబ్రహ్మణ్యం
ఉత్తమ
హాస్య
నటి
:
ఝాన్సీ
ఉత్తమ
గీత
రచయిత
:
నందిని
సిద్దార్థరెడ్డి(వీర
తెలంగాణ)
ఉత్తమ
ఎడిటర్
:
కోటగిరి
వెంకటేశ్వరరావు
(డార్లింగ్)
ఉత్తమ
ఆర్ట్
డైరెక్టర్
:
అశోక్(వరుడు)
ఉత్తమ
తృతీయ
చిత్రం
:
ప్రస్తానం
ఉత్తమ
విలన్
:
నాగినీడు
(మర్యాద
రామన్న)
ఉత్తమ
సహాయ
నటుడు
:
ఎవిఎస్(కోతిమూక)
ఉత్తమ
క్యారెక్టర్
ఆర్టిస్టు
:
సాయికుమార్
(ప్రస్థానం)
ఉత్తమ
సహాయ
నటి
:
ప్రగతి
(ఏ
మైంది
ఈ
వేళ)
ఉత్తమ
స్పెషల్
ఎఫెక్ట్
:
అళగిరి
స్వామి(వరుడు)
ఉత్తమ
కథా
రచయిత
:
ఆర్పి
పట్నాయక్
(బ్రోకర్)
ఉత్తమ
ఫిమేల్
డబ్బింగ్
ఆర్టిస్ట్
:
చిన్మయి(ఏ
మాయ
చేశావె)
ఉత్తమ
మేల్
డబ్బింగ్
ఆర్టిస్ట్
:
ఆర్.
సి.ఎం
రాజా(డార్లింగ్)
స్సెషల్
జూరీ
అవార్డులు
:
సమంత,
సునీల్,
మనోజ్