»   » 2015లో టాలీవుడ్లో టాపులేపిన ట్రైలర్స్ ఇవే...

2015లో టాలీవుడ్లో టాపులేపిన ట్రైలర్స్ ఇవే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 2015 సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది టాలీవుడ్లో టాప్ పొజిషన్లో నిలిచిన మూవీ ట్రైలర్లపై ఓ లుక్కేద్దాం. ఈ మధ్య కాలంలో యూట్యూబులో ట్రైలర్లు విడుదల చేయడం, ట్రైలర్ కు ఎన్ని ఎక్కువ క్లిక్స్ వస్తే అంత గొప్పగా చెప్పుకోవడం ఓ ట్రెండుగా మారింది. ఈ లెక్కల ఆధారంగానే సినిమాకు ఓపెనింగ్స్ ఏ రేంజిలో వస్తాయనేది అంచనా వేస్తున్నారు.

2015లో టాలీవుడ్లో విడుదలైన మూవీ ట్రైలర్లలో టాప్ పొజిషన్లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి' మూవీ ట్రైలర్ నిలిచింది. ఈ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 1.4 మిలియన్ వ్యూస్ సంపాదించింది. బాహుబలి తర్వాతి స్థానంలో ఇటీవల విడుదలైన ‘నాన్నకు ప్రేమతో' ట్రైలర్ నిలిచింది. ఈ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో దాదాపు 1 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.

2015 సంవత్సరంలో యూట్యూబులో టాప్ పొజిషన్లో నిలిచిన ట్రైలర్ల వివరాలు స్లైడ్ షోలో....

బాహుబలి

బాహుబలి

బాహుబలి ట్రైలర్ 24 గంటల్లో 1.4 మిలియన్ వ్యూస్ సాధించి టాపులో ఉంది.

నాన్నకు ప్రేమతో

నాన్నకు ప్రేమతో

నాన్నకు ప్రేమతో మూవీ ట్రైలర్ 24 గంటల్లో దాదాపు 1 మిలియన్ వ్యూస్ సాధించింది.

శ్రీమంతుడు

శ్రీమంతుడు

శ్రీమంతుడు మూవీ 24 గంటల్లో 7.56 లక్షల వ్యూస్ సాధించింది.

సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్ టీజర్ 24 గంటల్లో 5.64 లక్షల వ్యూస్ సాధించింది.

సన్నాఫ్ సత్యమూర్తి

సన్నాఫ్ సత్యమూర్తి

సన్నాఫ్ సత్యమూర్తి 24 గంటల్లో 4.8 లక్షల వ్యూస్ సాధించింది.

English summary
SS Rajamouli’s Baahubali stood at the first place by gaining 1.4 Million views in 24 hours in 2015.
Please Wait while comments are loading...