»   » ఫ్యాన్స్ ఫెస్ట్ కాంటెస్ట్‌‌: 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్' జంటను కలిపే 9apps

ఫ్యాన్స్ ఫెస్ట్ కాంటెస్ట్‌‌: 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్' జంటను కలిపే 9apps

Posted By:
Subscribe to Filmibeat Telugu

నీకు తెలుసా? అతని నేను చూశాను. అతని చిరునవ్వు నా హార్ట్ బీట్‌ను ఆగేలా చేసింది. నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి చిరునవ్వు అతనిది. అందుకే అతడి చిరునవ్వుని నా మొబైల్‌లో బంధించా. నేను అతడిని చూస్తున్న తరుణంలోనే అతను అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. జరిగినదంతా చూస్తుంటే నేను లవ్‌లో ఉన్నానేమో అని అనిపించింది.

ఈ కాలంలో మనందరం ఎక్కువ సమయాన్ని మొబైల్ ఫోన్స్‌తోనే గడిపేస్తున్నాం, కాదంటారా? అందరిలాగే నేను కూడా ఎక్కువ సమయాన్ని మొబైల్ ఫోన్‌తోనే గడుపుతున్నా. అతని ఫోటోని #cuteguyalert! ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ట్వీట్ చేశా. ఆ తర్వాత నా మదిలో వచ్చిన ఆలోచన మళ్లీ ఎప్పుడు అతడిని కలవడం అని.

ఇప్పడు చెప్పండి, అబ్బాయిలే అమ్మాయిల వెంట పడతారంటే ఒప్పుకుంటారా? ఇద్దరు ప్రేమికులను ఒకటిగా చేసేందుకు, ప్రేమకు ఎల్లలు లేవని చాటి చెప్పేందుకు భారతదేశం యొక్క అత్యంత ప్రముఖ థర్డ్ పార్టీ అప్లికేషన్ స్టోర్ '9Apps' మీ ముందుకొచ్చింది.

9Apps ఓ పోటీని మీ ముందుకు తీసుకొచ్చింది. #dancing9 ఫ్యాన్స్ ఫెస్ట్ కాంటెస్ట్‌ పేరుతో నిర్వహిస్తున్న పోటీలో గెలుపొందిన వారు రూ. 10 లక్షల బహుమతిని గెలుచుకునే అవకాశం కల్పిస్తుంది.

ఫ్యాన్స్ ఫెస్ట్ కాంటెస్ట్‌ గురించి:
9Apps ఫ్యాన్స్ ఫెస్ట్ 9 రోజుల పాటు జరుగుతుంది. ఫ్యాన్స్‌కు అందించే బహుమతి రూ. 10 లక్షలు. కాంటెస్ట్‌లో గెలుపొందిన వారికి Macbook బహుమతిగా ఇస్తారు.

9Apps గురించి:
9Apps అనేది పాపులర్ ఆండ్రాయిడ్ మార్కెట్ ప్లేస్. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు దీని సొంతం. 9Apps.com ద్వారా 9Apps ను డౌన్‌లోడ్ చేసుకోండి.

లక్షాధికారి అయ్యే అవకాశాన్ని పోగోట్టుకోకండి. #dancing9 ఫ్యాన్స్ ఫెస్ట్ కాంటెస్ట్‌‌లో పాల్గొనేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
http://www.9apps.com/fansfestival 

9Apps Facilitates Meeting Of ‘Love At First Sight' Couple ట్వీట్

9Apps Facilitates Meeting Of ‘Love At First Sight' Couple ట్వీట్


ముంబైకి చెందిన ప్రియాంక అనే అమ్మాయి తన మొబైల్ ఫోన్ ద్వారా తీసిన ఫోటో #cuteguyalert! ట్యాగ్ పేరుతో ట్వీట్ చేసిన ఫోటో గత వారం నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.

 9Apps Facilitates Meeting Of ‘Love At First Sight' Couple అతని పేరు వినయ్

9Apps Facilitates Meeting Of ‘Love At First Sight' Couple అతని పేరు వినయ్


ఈ పక్క చిత్రంలో మీరు ట్వీట్‌తో పాటు 9Apps టీమ్ ఏవిధంగా అతడిని కనిపెట్టిందో చూడొచ్చు. అతని పేరు వినయ్.

 9Apps Facilitates Meeting Of ‘Love At First Sight' Couple ట్రెండింగ్

9Apps Facilitates Meeting Of ‘Love At First Sight' Couple ట్రెండింగ్


ముంబై అమ్మాయి ప్రియాంక మొదటి క్రష్‌ను 9Apps టీమ్ కనుగొనడంతో పాటు, అతనితో ఢిల్లీలో కొంత సమయాన్ని గడిపేందుకు కూడా 9Apps సహకరించింది.

9Apps Facilitates Meeting Of ‘Love At First Sight' Couple 9Apps టీమ్ కనిపెట్టింది

9Apps Facilitates Meeting Of ‘Love At First Sight' Couple 9Apps టీమ్ కనిపెట్టింది


ప్రియాంక లవ్ ఎట్ ఫస్ట్‌సైట్ గురించి తెలియడంలో ఆమె ఒక్కసారిగా ఎనలేని సంతోషానికి గురైంది.

 9Apps Facilitates Meeting Of ‘Love At First Sight' Couple ప్రియాంకను కలిసిన వినయ్

9Apps Facilitates Meeting Of ‘Love At First Sight' Couple ప్రియాంకను కలిసిన వినయ్


మరోవైపు వినయ్ కూడా కొంత ఆశ్చర్యానికి గురయ్యాడు. తనపై క్రష్ ఉన్న ఓ ముంబై అమ్మాయి, ముంబై నుంచి ఢిల్లీ వరకు రావడం తనకు ఎంతో సంతోషానిచ్చిందని తెలిపాడు.

 9Apps Facilitates Meeting Of ‘Love At First Sight' Couple 9Apps కు ధన్యవాదాలు

9Apps Facilitates Meeting Of ‘Love At First Sight' Couple 9Apps కు ధన్యవాదాలు

ఢిల్లీలో కలిసిన ప్రియాంక, వినయ్‌లిద్దరూ కబుర్లతో కొంత సమయాన్ని గడిపారు. దీనికి సంబంధించిన విషయాన్ని 9Apps ట్వీట్ చేసింది.

 9Apps Facilitates Meeting Of ‘Love At First Sight' Couple జంట సంతోషం

9Apps Facilitates Meeting Of ‘Love At First Sight' Couple జంట సంతోషం


ముంబై ఎయిర్‌పోర్ట్‌లో చెకింగ్ సమయంలో టికెట్‌ను ప్రియాంక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. 9Apps చేసిన సాయానికి తానెంతో సంతోషంతో ఉన్నట్లు ప్రియాంక తెలిపారు.

English summary
You know what! I saw this guy today and he had this smile which stopped my heart. He had the cutest dimples I had ever seen and immediately I clicked him. While I was still admiring his looks, he drove away. It took me only a second to realise that I was in love!
Please Wait while comments are loading...