»   » త్వరలో ‘భారతీయుడు 2’ సినిమా చేస్తాను: ఎ.ఎం. రత్నం

త్వరలో ‘భారతీయుడు 2’ సినిమా చేస్తాను: ఎ.ఎం. రత్నం

Posted By:
Subscribe to Filmibeat Telugu
భారతీయుడు పార్ట్ 2..!

గోపీచంద్ హీరోగా అను ఇమ్మాన్యుయేల్, రాశీ ఖన్నా హీరోయిన్స్‌ తెరకెక్కిన చిత్రం 'ఆక్సిజన్'. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏ.ఎం.రత్నం నిర్మించారు. హైదరాబాద్‌లోని డాక్టర్స్ కోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసిన చిత్ర యూనిట్ ఈ సందర్భంగా ప్రెస్‌మీట్ పెట్టారు.

ఈ సందర్బంగా నిర్మాత ఏ.యం. రత్నం మాట్లాడుతూ మా సంస్థ నుండి వచ్చే ప్రతి సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉండేలా చూసుకుంటాం. ఆ రోజుల్లో కర్తవ్యం సినిమా చూసి చాలా మంది పోలిస్ ఉద్యోగాల్లో చేరారు. భారతీయుడు సినిమాలో కూడా మంచి సందేశం ఉంది. అలానే 'ఆక్సిజన్' సినిమా తీశాము. దీని తర్వాత భారతీయుడు పార్ట్ 2 ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.

English summary
Producer AM Ratan said that Oxygen Movie entertained the audience with a good message. "The movie received a good response from the audience," he said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu