»   » ఐఫా ఉత్సవం: బ్యాక్ లెస్ అందాలతో యాంకర్ అనసూయ (ఫోటోస్)

ఐఫా ఉత్సవం: బ్యాక్ లెస్ అందాలతో యాంకర్ అనసూయ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దక్షిణాది సినీ పరిశ్రమలో తొలిసారిగా హైదరాబాద్ వేదికగా ఐఫా అవార్డుల ప్రదానోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ అవార్డుల వేడుకలో తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం సినీ పరిశ్రమకు చెందిన స్టార్స్ హాజరై సందడి చేసారు.

హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఔట్‌డోర్ స్డేడియంలో అట్టహాసంగా ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల ద్వారా సేకరించిన మొత్తాన్ని ఇటీవల చెన్నైలో వచ్చిన తుపాను బాధితులకు అందజేయనున్నారు. కోటి రూపాయలు పైనే విరాళం సేకరించినట్లు సమాచారం.

ఆ సంగతి పక్కన పెడితే....ఈ వేడుకలో పలువురు తారామణులు ప్రత్యేక వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. హాట్ అండ్ సెక్సీ లుక్ తో తళుక్కుమన్నారు. అయితే వారికి తానేమీ తీసిపోను అనే విధంగా సూపర్ హాట్ లుక్ తో స్పెషల్ గా డిజైన్ చేసిన డ్రెస్సులో ఐఫా వేడుకలో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది యాంకర్ అనసూయ. బ్యాక్ లెస్ అందాలతో అదరగొట్టింది.

ఐఫా ఉత్సవంలో యాంకర్ అనసూయకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

అనసూయ

అనసూయ


ఐపా ఉత్సవంలో బ్యాక్ లెస్ అందాలు ప్రదర్శిస్తున్న యాంకర్ అనసూయ.

యాంకరింగే కాదు...

యాంకరింగే కాదు...


నిన్న మొన్నటి వరకు అనసూయ కేవలం యాంకర్. ఇపుడు సినిమా అవకాశాలు కూడా ఆమెను పలకరిస్తున్నాయి.

సోగ్గాడులో...

సోగ్గాడులో...


ఇటీవల విడుదలైన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో అనసూయ తన హాట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది.

క్షణం

క్షణం


అడవి శేషు-ఆదాశర్మ జంటగా నటిస్తున్న ‘క్షణం' అనే సినిమాలో అనసూయ నటిస్తెంది. ఈ సినిమాకు సంబంధించి అనసూయ్ లుక్ విడుదలైంది. గన్ ఎక్కు పెట్టి మఫ్టీలో ఉండే పోలీస్ గెటప్ లో ఆమె ఉండటం బట్టి ఆమె ఇందులో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
Hottest Telugu anchor in the lot, Anasuya is the talk of town this evening. Probably her ravishing avatars on TV are all blown out as she dazzled at the IIFA Utsavam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu