»   » వాలంటైన్స్ డే రోజు.... మనవరాలు చేసిన పనికి షాకైన అమితాబ్!

వాలంటైన్స్ డే రోజు.... మనవరాలు చేసిన పనికి షాకైన అమితాబ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
ముంబై: బచ్చన్ ఫ్యామిలీలోకి ఆరాధ్య బచ్చన్ వచ్చిన తర్వాత ఆ కుటుంబంలో కొత్తకళ వచ్చినట్లయింది. మనవరాలు చేసే పనులు ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ సంబరపడిపోతున్నారు అమితాబ్. తాజాగా వాలంటైన్స్ డే రోజు ఆరాధ్య బచ్చన్ చేసిన పని చూసి ఆశ్చర్యపోయిన బిగ్ బి ఆ విశేషాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు.

వాలంటైన్స్ డే రోజు సాయంత్రం ఆరాధ్య.... తాతయ్య దగ్గరికి బయకు డిన్నర్‌కు వెళదామని రిక్వెస్ట్ చేసిందట. మనవరాలు కోరడంతో కాదనలేక ఇటాలియన్ రెస్టారెంటుకు తీసుకెల్లిన బిగ్ బి అక్కడ ఆరాధ్య చేసిన పని చూసి ఆశ్చర్యపోవడంతో పాటు షాక్ అయ్యారు.

 ఏం జరిగింది?

ఏం జరిగింది?

ఆరాధ్య కోరిక మేరకు ముంబైలోని ఓ ఇటాలియన్ రెస్టారెంటుకు బచ్చన్ ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్లారు. అక్కడ ఆరాధ్య ఎంతో మోచ్యూర్ గా థింక్ చేసిందని, అక్కడ ఆరాధ్య పిజ్జా ఆర్డర్ చేసే తీరు చూసి అంతా ఆశ్యర్యపోయామని... అమితాబ్ తన బ్లాగులో చెప్పుకొచ్చారు.

 ఈ వయసులో అంతా మెచ్యూరిటీ

ఈ వయసులో అంతా మెచ్యూరిటీ

ప్రస్తుతం ఆరాద్య వయసు 5 సంవత్సరాలు. సాధారణంగా ఈ వయసు పిల్లలు అల్లరి పనులు చేస్తుంటారు. అయితే ఆరాధ్య ఎంతో మెచ్యూర్డ్ గా థింక్ చేయడం చూసి బచ్చన్ ఫ్యామిలీ సంబరపడిపోయింది.

 మోస్ట్ డిగ్నిఫైడ్‌గా పిజ్జా ఆర్డర్ చేసిందట

మోస్ట్ డిగ్నిఫైడ్‌గా పిజ్జా ఆర్డర్ చేసిందట

మిస్ ఆరాధ్య ఎంతో డిగ్నిఫైడ్ మేనర్లో పిజ్జా ఆర్డర్ చేసింది. టేబుల్ వద్ద అంతా సెట్ చేసుకుని, నాప్కిన్స్ తన లెగ్స్ మీద చక్కగా వేసుకుని.... పిజ్జా ఆర్డర్ చేసింది. తనకు పిజ్జా ఎలా కావాలో, ఎంత క్రిస్పీగా ఉండాలో ఎంతో చక్కగా చెప్పి మరీ ఆర్డర్ చేసింది అని చెబుతూ బిగ్ బి సంబర పడిపోయాడు.

 థాక్స్ చెప్పి, వాలంటైన్స్ డే విషెస్ చెప్పింది

థాక్స్ చెప్పి, వాలంటైన్స్ డే విషెస్ చెప్పింది

ఆర్డర్ తీసుకురాగానే వెయిటర్ కు థాక్స్ చెప్పడంతో పాటు... హ్యాపీ వాలంటైన్స్ డే అంటూ ఆరాధ్య విష్ చేసింది. ఈ వయసులో ఆరాధ్యలో ఉన్న చురుకుదనం, మాటకారితనం చూసి అంతా ఆశ్చర్యపోయాం అని బిగ్ బి చెప్పుకొచ్చారు.

English summary
The entire Bachchan clan felt blessed when Aaradhya Bachchan came into their life and they are leaving no stones unturned to give her a wonderful upbringing. Superstar Amitabh Bachchan was up till midnight yesterday (14th Feb) to share an incident that took place on Valentine's Day when the apple of his eye Aaradhya Bachchan requested him to go out for dinner. And what happened next will leave you surprised.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu