»   » కావాలని నన్ను వల్గర్ గా చూపుతున్నారు...ఆర్తి అగర్వాల్

కావాలని నన్ను వల్గర్ గా చూపుతున్నారు...ఆర్తి అగర్వాల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పెద్ద చిత్రాల్లో మనం చెప్పినట్లు వినరు. కొన్నిచిత్రాల్లో చెప్పిన కథ ఒకలా ఉంటుంది. తీసేటప్పుడు మరోలా తీస్తారు. లేనిపోని వల్గారిటీ కూడా చొప్పిస్తారు.చొప్పించారు. హీరోయిన్స్ ని ఎలా ఎక్సపోజ్ చేద్దామనేది వారి దృష్టి ఉంటుంది. అదే చిన్న చిత్రాల్లో మనదే పై చేయగా ఉంటుంది. హాయిగా చిన్నచిత్రాల్లో ఉంటుందనే వాటిని ప్రిఫర్ చేస్తున్నాను అంది.ప్రస్తుతం ఆమె 'వనకన్య వండర్‌ బాయ్స్‌' అనే చిత్రంలో నటిస్తోంది. పైలోకం నుంచి భూలోకానికి వచ్చిన దేవతగా నటిస్తున్నాను. ఇక్కడ వనాలను నాశనం చేసేవారిని ఎలా అడ్డుకున్నాను అనేదే కథ అని చెప్పింది.ఇక పెద్ద హీరోలతో చేసినా పిల్లల్తో నటించడం చాలా హాయిగా ఉందని ఆర్తీ అగర్వాల్‌ చెప్పింది. వీళ్ళతో నటిచండం వల్ల ఇగోలు ఉండవు. ఈర్ష్యాద్వేషాలకు అసలు చోటే ఉండదని చెబుతోంది.

English summary
Buxom beauty Aarthi Agarwal is all set to come back on the screen after a hiatus. She signed for a new film in the direction of Shiva Nagu. Shiva Shankar Chowdary is making the film under Sri Raghavendra cine banner. The film titled Vanakanya- wonder Boys.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu