»   » విషాదం: లైపో సర్జరీ తరవాత ఆర్తీ అగర్వాల్ (ఫోటోస్)

విషాదం: లైపో సర్జరీ తరవాత ఆర్తీ అగర్వాల్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు తెలుగుతో పాటు పలు సౌతిండియన్ సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఆర్తి అగర్వాల్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి లైపోసక్షన్ సర్జరీ చేయించుకోగా అది వికటించి జూన్ 6 మరణించింది. 31 ఏళ్ల వయసులోనే ఆమె జీవితం ముగిసింది.

ఆర్తి అగర్వాల్‌కు సంబంధించి లైపో సెక్షన్ సర్జరీ తర్వాత అప్పుడే తీసిన ఓ వీడియో ఒకటి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. అందులో ఆమె చాలా వీక్ గా, ఎవరి సహాయం లేకుండా నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ వీడియో ఆర్తి అగర్వాల్ అభిమానులను ఆమె జ్ఞాపకాల్లోకి తీసుకెలుతోంది.

Also Read: డార్క్ స్టోరీ: ఆర్తి అగర్వాల్ లైఫ్ లో చేసిన పొరపాట్లు

                  ఆర్తి అగర్వాల్ జీవితంలో...ఎన్నో ఆటు పోట్లు!

ఈ మధ్య కాలంలో ఆర్తి అగర్వాల్ కు అవకాశాలు తగ్గిపోయాయి. అధికంగా బరువు పెరగడం వల్ల ఆకట్టుకునే ఫిగర్ తిరిగి రాబట్టుకునేందుకు ఆమె లైపో సక్షన్ సర్జరీకి సిద్ధమయ్యారు. మళ్లీ అందంగా మారి సినిమా రంగంలో రాణించాలని ఆమె ఆశ పడింది. అయితే ఆమె అశలు అడియాశలే అయ్యాయి. ఆపరేషన్ వికటించడంతో ఆమె జీవితాన్నే కోల్పోయింది.

Aarti Agarwal Pictures Post Liposuction Surgery
English summary
Aarti Agarwal, the 31-year-old actress's death due to the side effects of liposuction has led to many discussions on the social networking sites about the down side of glitz and glam. A bit video of the actress coming home post liposuction surgery from the hospital is currently doing rounds on the web world. Aarti was looking very weak in the visuals and was able to walk only with a support.
Please Wait while comments are loading...