»   » రామ్ చరణ్ తన కొత్త సినిమా కథ గురించి హింట్ ఇస్తున్నాడా?

రామ్ చరణ్ తన కొత్త సినిమా కథ గురించి హింట్ ఇస్తున్నాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత కొంత కాలంగా ట్విట్టర్ కి దూరంగా ఉన్న రామ్ చరణ్ తాజాగా ఓ ట్వీట్ ని పోస్ట్ చేసాడు. అందులో చరణ్ ఏమి రాసాడంటే...ఇతరుల కోసం జీవించేదే నిజమైన జీవితం. అయితే అది రాసినంత..నేను చెప్పినంత ఈజీ కాదు. కానీ మనమంతా అలా ఇతరుల కోసం బ్రతకటానికి అభ్యాసం చేయాలి..జీవించారు. నేను గ్యారెంటీగా చెప్తున్నారు..అలాంటి జీవితంలోనే నిజమైన ఆనందం ఉంది...అంటూ ట్వీట్ చేసాడు. ఇంతకీ ఈ ఫిలాసపీ బాగుందా లేదా రామ్ చరణ్ ఆచరిస్తాడా అనేది ప్రక్కన పెడితే హఠాత్తుగా ఈ కొత్త ఫిలాసఫీ చెప్పటం వెనక రామ్ చరణ్ ఆలోచన ఏమిటన్నది అతని అభిమానులుకు అంతుపట్టడం లేదు. వాక్యాలు బాగున్నాయని ట్వీట్ చేసినా..లేక తను ఆచరించేది చెప్తున్నాడా..ఇవన్నీ కాక తన కొత్త సినమా కథ గురించి హింట్ ఇస్తున్నాడా అనేది తేలాల్సిన విషయం.

English summary
'Real living is living for others'.isn't it soo easy to write and say this? but hope we all practice and live it.i'm sure there is joy in it...Ram Charan in Twitter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu