»   » అప్పడు సర్దార్ పాపారాయుడు ఇప్పుడు కాటమరాయుడు.. ఆలీ

అప్పడు సర్దార్ పాపారాయుడు ఇప్పుడు కాటమరాయుడు.. ఆలీ

Written By:
Subscribe to Filmibeat Telugu

కాటమరాయుడు చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో హాస్యనటుడు అలీ తనదైన శైలిలో ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ సర్దార్ పాపారాయుడు, ఆ తర్వాత మోహన్‌బాబు పెద్దరాయుడు చిత్రాలు సంచలన విజయాలు సాధించాయి. ఇక కాటమరాయుడు చిత్రం విజయమేంటో అభిమానులే చెప్తారు అని అన్నారు.

Katamarayudu

పవన్ కల్యాణ్ పంచెకట్టు గురించి తనదైన శైలిలో వివరించారు. పంచె కిందకు ఉంటే ప్రశాంతంగా ఉంటారని, పంచె పైకెత్తారంటే బాక్సులు బద్దలవ్వాల్సిందేనని ఆయన వివరించారు. శరత్ మరార్ చాలా మంచి వ్యక్తి. ప్రతీ ఆర్టిస్టును చక్కగా చూసుకొన్నారు. టెక్నిషియన్స్ బాగా చూసుకోవాలని పవన్ కల్యాణ్ సూచన మేరకు ప్రతీ ఒక్కరికి ఎలాంటి లోటు రాకుండా చూసుకొన్నారు అని తెలిపారు.

English summary
Actor Ali reveals about Power star Pawan Kalyan at Katamarayudu pre release. He has given clarity behind Pawan Kalyans dressing
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu