»   » హీరో నానికి ఫ్యామిలీ ప్రమోషన్.... ఏమిటో చెప్పుకోండి చూద్దాం!

హీరో నానికి ఫ్యామిలీ ప్రమోషన్.... ఏమిటో చెప్పుకోండి చూద్దాం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరో నానికి ఫ్యామిలీ పరంగా ప్రమోషన్ రాబోతోంది. మీరు ఊహిచింది నిజమే. నాని త్వరలో తండ్రి కాబోతున్నాడు. నాని వివాహం అంజనతో 2012 అక్టోబర్ మాసంలో జరిగిన సంగతి తెలిసిందే. జనవరిలో ఈ దంపతుల నుండి అభిమానులు, ప్రేక్షకులు శుభవార్త వినబోతున్నాం.

నాని కెరీర్ పరంగా చూస్తే మంచి సక్సెస్ రేటుతో దూసుకెలుతున్నాడు. టాలీవుడ్ నిర్మాతలకు మినిమమ్ గ్యారంటీ హీరోగా మారిపోయాడు. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌, జెంటిల్ మ‌న్‌, మ‌జ్ను..వ‌రుస ఐదు చిత్రాల స‌క్సెస్‌తో ప్రేక్ష‌కుల్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న నాని త్వరలో 'నేను లోకల్' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

హీరో నాని పెళ్లి నాటి ఫోటోలు

హీరో నాని పెళ్లి నాటి ఫోటోలు

హీరో నాని-అంజన పెళ్లి నాటి ఫోటోల కోసం క్లిక్ చేయండి.

వావ్... ఎంత రొమాంటిక్‌గా ఉందో (నాని ‘నేను లోకల్’ టీజర్)

వావ్... ఎంత రొమాంటిక్‌గా ఉందో (నాని ‘నేను లోకల్’ టీజర్)

వావ్... ఎంత రొమాంటిక్‌గా ఉందో (నాని ‘నేను లోకల్' టీజర్ చూసేందుకు క్లిక్ చేయండి)

గాంధీ కొబ్బరియ, మోడీ గుమ్మడి కాయ అంటూ... నోట్ల ఇష్యూ నాని ట్వీట్!

గాంధీ కొబ్బరియ, మోడీ గుమ్మడి కాయ అంటూ... నోట్ల ఇష్యూ నాని ట్వీట్!

గాంధీ కొబ్బరియ, మోడీ గుమ్మడి కాయ అంటూ... నోట్ల ఇష్యూ నాని ట్వీట్!... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రవితేజ, నాగార్జునా కాదన్న కథనే నానితో... దిల్ రాజు పట్టుదల అదీ

రవితేజ, నాగార్జునా కాదన్న కథనే నానితో... దిల్ రాజు పట్టుదల అదీ

రవితేజ, నాగార్జునా కాదన్న కథనే నానితో... దిల్ రాజు పట్టుదల అదీ... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అభిమానులని నమ్ముకొని సినిమాలు తీయను... నాని ఇంత మాటనేసాడేమిటీ.!?

అభిమానులని నమ్ముకొని సినిమాలు తీయను... నాని ఇంత మాటనేసాడేమిటీ.!?

అభిమానులని నమ్ముకొని సినిమాలు తీయను... నాని ఇంత మాటనేసాడేమిటీ.!?... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

"నోరు అదుపులో పెట్టుకోండి".... నాని నే టార్గెట్ గా "డెక్కన్ క్రానికల్" కథనం

"నోరు అదుపులో పెట్టుకోండి".... నాని నే టార్గెట్ గా "డెక్కన్ క్రానికల్" కథనం... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Film Nagar source said that, Actor Nani to become father a baby in two months. His wife Anjana Yelavarthy is carrying a baby and the delivery time is said to be in January.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu