»   » హీరో,డైరక్టర్ ఇద్దరూ కామ పిశాచులే,హీరోయిన్ ని డైరక్ట్ గా అడిగేసారట

హీరో,డైరక్టర్ ఇద్దరూ కామ పిశాచులే,హీరోయిన్ ని డైరక్ట్ గా అడిగేసారట

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సినిమా పరిశ్రమలోకి తమ పిల్లలను పంపాలన్నా, లేదా సిని పరిశ్రమవారితో సంభంధాలు కలుపుకోవాలన్నా చాలా మంది ఆలోచనలో పడిపోతారు. అందుకు కారణం పరిశ్రమపై జనంలో ఉన్న అభిప్రాయాలు, అపోహలు. అయితే అపోహలు గా చెప్పబడే కొన్ని విషయాలు ఒక్కోసారి నిజం అయ్యి మనని ఆశ్చర్యపరచటమే కాదు, ఇండస్ట్రీపై ఏవగింపు కలిగిస్తాయి.

ముఖ్యంగా స్త్రీలకు ఇండస్ట్రీలో రక్షణ లేదని బయిట చెప్పుకుంటూంటారు. అయితే అందులో నిజం లేదని సినిమావాళ్లు చెప్తూనే వస్తున్నారు. కానీ రీసెంట్ గా కంగనా రనత్, తాజాగా టిస్కా చోప్రా వంటివారు ఇండస్ట్రీలోని నిజం ఇదే అని కుండబ్రద్దలు కొట్టినట్లు చెప్తున్నారు. ఇక్కడ అలాంటివి కామన్ అన్నట్లు చెప్తున్నారు.

బాలీవుడ్ చిత్రాలతో పాటు తెలుగులో 'మల్లెపువ్వు', 'బ్రూస్లీ' ,సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాల్లో కనిపించిన టిస్కా చోప్రా రీసెంట్ గా మాట్లాడిన మాటలు ఇప్పుడు బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులోనూ సంచలనం సృష్టిస్తూన్నాయి. హీరోయిన్ కావాలంటే దర్శకుడు, హీరోలను శాటిస్పై చెయ్యాల్సిందే అంటూ ఆమె అన్నమాటలు అందరినీ షాక్ కు గురి చేసాయి.

ఆమె ఏం మాట్లాడిందో క్రింద స్లైడ్ షోలో చూడండి..

హీరో ఆఫర్

హీరో ఆఫర్

హీరోయిన్ గా అవకాశం ఇవ్వాలంటే.. తనతో గడపాలంటూ ఓ హీరో గతంలో తనకు ఆఫర్ ఇచ్చినట్లు ఆమె వెల్లడించింది.

ఏకంగా..

ఏకంగా..

అదికూడా ఒకటి రెండు రోజులు కాకుండా ఏకంగా మూడు నెలలు తనతో గదిలో గడిపితేనే ఛాన్స్ ఇస్తానన్నాడని చెప్పింది.

డైరక్టర్ కూడా

డైరక్టర్ కూడా


ఆ హీరోనే కాదని, ఒక ప్రముఖ దర్శకుడు కూడా తనను ఈ విధంగా అడిగాడని చెప్పింది టిస్కా.

అయితే....

అయితే....

తాను వాళ్లకు లొంగకుండానే అవకాశాలు అందుకున్నానని, కానీ, చాలామంది బీ గ్రేడ్ హీరోయిన్లు ఇలాంటి ఆఫర్లతో మోసం చేస్తున్న వాళ్లకు బుద్ధి చెప్పాలని అంటోంది.

తప్పవని

తప్పవని

సినిమా రంగంలో స్థిరపడాలంటే ఇలాంటివి తప్పవని ఆమె చాలా స్పష్టంగా చెప్తోంది.

పడక సుఖం కోసం

పడక సుఖం కోసం

పడక సుఖం కోసం ఆత్రంగా చూసే చూసేవాళ్లు ఇక్కడ చాలామంది ఉన్నారని అంటోంది.

బుద్ది చెప్పాలి

బుద్ది చెప్పాలి

టాలెంట్ ని చూడకుండా పడక సుఖం కోసం ఆత్రుతపడేవారికి బుద్ది చెప్పాలంటోంది

చెప్పలేదు

చెప్పలేదు

ఇన్ని వివరాలు చెప్పిన ఈమె ఆ హీరో, దర్శకుడు ఎవరో మాత్రం వెల్లడించలేదు.

షాక్

షాక్


గతంలో కంగనా రనత్ ఇలా కాస్టింగ్ కోచ్ వ్యవహారాలపై కామెంట్ చేసింది. అది సర్దుమణగకముందే ఇలాంటి కామెంట్స్ వినటంతో బాలీవుడ్ కు షాక్ గా ఉంది.

నమ్మి ఛాన్స్ ఇవ్వాలి

నమ్మి ఛాన్స్ ఇవ్వాలి

తనను,తను టాలెంట్ ని నమ్మి ఛాన్స్ ఇచ్చేవారి సినిమాల్లోనే ఆమె చేసానని చెప్తోంది. లేకపోతే అందరి దృష్టి వీరిపై వెళ్లే ప్రమాదం ఉంది కదా

బీగ్రేడ్ వాళ్లు

బీగ్రేడ్ వాళ్లు

ఇలా ఎక్కువగా మోసపోతోంది బీ గ్రేడ్ హీరోయిన్స్ అని ఆమె చెప్తోంది.

టీవితో కెరీర్

టీవితో కెరీర్

టీవి సీరియల్స్, టెలివిజన్ షార్ట్ ఫిలింలతో ఆమె కెరీర్ మొదలైంది.

పాపులారిటీ

పాపులారిటీ


బాలాజీ టెలీఫిలిమ్స్ వారి ఘర్ ఘర్ కి కహానీతో టిస్కాకు పాపులారిటి వచ్చింది.

అనీల్ కపూర్ తో

అనీల్ కపూర్ తో

రీసెంట్ గా అనీల్ కపూర్ చేసిన 24 టీవి సీరిస్ రీమేక్ కు ఆమెకు బాగా ప్లస్ అయ్యింది

యాడ్స్ లలో

యాడ్స్ లలో


తమిష్క, టైటాన్, డిష్ టీవి, హార్లిక్స్ గోల్డ్ వంటి ఎన్నో బిగ్ బ్రాండ్ లకు చెందిన యాడ్స్ లో ఆమె నటించింది.

తెలుగులోనూ

తెలుగులోనూ

ఆమె బ్రూస్ లీ చిత్రంలో మాలినీగానూ, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో గీతా దేవి గానూ, వర్మ మల్లెపూవు చిత్రంలోనూ నటించింది.

రిలీజ్ కావాల్సి ఉంది

రిలీజ్ కావాల్సి ఉంది


వర్మ దర్సకత్వంలో రూపొందిన మల్లెపూవు(హిందీలో సీక్రెట్) చిత్రం రిలీజ్ కావాల్సి ఉంది.

తమిళంలోనూ

తమిళంలోనూ


ఆమెకు సౌతిండియన్ లాంగ్వేజెస్ నుంచి సైతం మంచి ఆఫర్సే వస్తున్నాయి

తెలుగులోనూ

తెలుగులోనూ


ఆమె తెలుగులో మరో రెండు పెద్ద బ్యానర్స్ నుంచిరాబోయే చిత్రాలకు అడిగారని, త్వరలోనే ఎగ్రిమెంట్ చేసుకుంటారని సమాచారం.

English summary
Tisca Chopra describes her experience of casting-couch has once again brought this notorious practice of the film industry under limelight.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu